ETV Bharat / business

మళ్లీ పెరిగిన బంగారం ధర.. 10 గ్రాములు ఎంతో తెలుసా?

దేశీయ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.11 పుంజుకుంది. వెండి కిలోకు రూ.75 పెరిగింది.

GOLD
బంగారం
author img

By

Published : Dec 17, 2019, 4:43 PM IST

బంగారం ధర నేడు స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.11 పెరిగి.. ప్రస్తుతం రూ.38,771కి చేరింది.

రూపాయి పరిమితంగా పుంజుకోవడం.. బంగారం ధర పెరుగుదలకు కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

బంగారంతో పాటే వెండి ధర నేడు స్వల్పంగా రూ.75 పెరిగింది. కిలో వెండి ధర నేడు (దిల్లీలో) రూ.45,610కి చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,478.20 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 17.02 డాలర్ల వద్ద ఉంది.

ఇదీ చూడండి:దలాల్​ స్ట్రీట్​లో బుల్​ జోరు.. కొత్త శిఖరాలకు సూచీలు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
            
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Kabul – 16 December 2019
1. U.S. Senator Lindsey Graham walking to podium
2. Various of journalists asking questions
3. SOUNDBITE (English) Lindsey Graham, U.S. Republican Senator:  
"I think the relationship that President (Donald) Trump has with Pakistan could change behaviour in a way that would really accelerate the chance for peace. We all know that if Pakistan applied more pressure on the Taliban it would be enormously helpful to resolving the conflict here."
4. Journalists filming
5. Graham leaving
STORYLINE:
U.S. Senator Lindsey Graham said Monday that resolving the conflict in Afghanistan could be helped by Pakistan applying more pressure on the Taliban.
The senior Republican spoke during a news conference in the Afghan capital Kabul.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.