ETV Bharat / business

తగ్గిన బంగారం, వెండి ధరలు- ఏపీ, తెలంగాణలో ఎంతంటే.. - Gold price today

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర కాస్త దిగొచ్చింది. వెండి (Silver price today) భారీగా తగ్గింది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత బంగారం, వెండి ధరలతో పాటు.. పెట్రోల్​, డీజిల్ రేట్ల (Fuel prices today) వివరాలు ఇలా ఉన్నాయి.

Silver, Gold prices
వెండి, బంగారం ధరలు
author img

By

Published : Sep 30, 2021, 10:06 AM IST

బంగారం ధర (Gold Rate Today) గురువారం స్వల్పంగా తగ్గింది. వెండి ధర (Silver price today) కిలోకు ఏకంగా రూ.2,200లకుపైగా దిగొచ్చింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర దాదాపు రూ.160 తగ్గి.. రూ.47,382 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.60,030గా ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.47,382 గా ఉంది. కిలో వెండి ధర రూ.60,030 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పసిడి ధర (Gold Price in Vizag) రూ.47,382గా ఉంది. కేజీ వెండి ధర రూ.60,030గా వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,732.80 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఔన్సు స్పాట్ వెండి ధర 21.58 డాలర్లకు తగ్గింది.

పెట్రోల్​, డీజిల్ ధరలు ఇలా..

దేశవ్యాప్తంగా పెట్రోల్​, డీజిల్ ధరలు (Fuel prices) మరోసారి పెరిగాయి. వివిధ నగరాల్లో పెట్రోల్ ధర లీటర్​ (Petrol price today) 20-29 పైసల వరకు పెరిగింది. డీజిల్ ధర లీటర్​ (Diesel price today) 28-32 పైసల మధ్య ఎగబాకింది.

  • హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​కు (Petrol Price in Hyderabad)​ ధర 25 పైసలు పెరిగి రూ.105.71 వద్ద కొనసాగుతోంది. లీటర్ డీజిల్​ ధర 32 పైసలు ఎగబాకి.. రూ.98.02కు పెరిగింది.
  • వైజాగ్​లో లీటర్ పెట్రోల్ ధర (Petrol Price in Vizag) 24 పైసలు పెరిగి రూ.106.66 వద్ద కొనసాగుతోంది. లీటర్​ డీజిల్​ ధర 31 పైసలు పెరిగి రూ.98.47 వద్దకు చేరింది.
  • గుంటూరులో పెట్రోల్​పై 23 పైసలు పెరిగి.. లీటర్​ ధర (Petrol Price in Guntur) రూ.107.92కి చేరింది. డీజిల్​ లీటర్​పై 31 పైసలు పెరిగి.. రూ.99.7గా ఉంది.

ఇదీ చూడండి: గుత్తాధిపత్యంపై వేటు-వినియోగదారులకు సీసీఐ రక్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.