బంగారం ధర (Gold Rate Today) బుధవారం స్వల్పంగా తగ్గింది. వెండి ధర (Silver price today) మాత్రం దాదాపు స్థిరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- హైదరాబాద్లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర దాదాపు రూ.70 తగ్గి.. రూ.47,540 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,250కు ఉంది.
- విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.47,540గా ఉంది. కిలో వెండి ధర రూ.62,250 వద్ద కొనసాగుతోంది.
- వైజాగ్లో 10 గ్రాముల పసిడి ధర (Gold Price in Vizag) రూ.47,540గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,250గా వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..
ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,740.35 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఔన్సు స్పాట్ వెండి ధర 22.50 డాలర్లుగా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ (Diesel price today) రేట్లలో కూడా బుధవారం ఎలాంటి మార్పు లేదు.
- హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ (Petrol Price in Hyderabad)రూ.105.46 వద్ద స్థిరంగా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ.97.7గా కొనసాగుతోంది.
- వైజాగ్లో లీటర్ పెట్రోల్ ధర (Petrol Price in Vizag) రూ.106.42గా, లీటర్ డీజిల్ ధర రూ.98.16 వద్ద ఉన్నాయి.
- గుంటూరులో పెట్రోల్ లీటర్ ధర (Petrol Price in Guntur) రూ.107.69గా ఉంది. డీజిల్ లీటర్ రూ.99.39 వద్ద కొనసాగుతోంది.
ఇదీ చూడండి: పసిడి ఎక్స్ఛేంజీ ఏర్పాటుకు సెబీ బోర్డు ఆమోదం