ETV Bharat / business

Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధరలు ఎంతంటే?

author img

By

Published : Sep 26, 2021, 9:34 AM IST

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Price Today) ధర దాదాపు స్థిరంగా ఉంది. వెండి ధరలోనూ పెద్దగా మార్పు లేదు. రెండు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు (Fuel Prices) స్వల్పంగా పెరిగాయి.

Gold Price today
బంగారం ధరలు

బంగారం, వెండి ధరలు (Gold Price Today) ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి (Silver price today) ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర రూ.47,620 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.61,702 వద్ద కొనసాగుతోంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.47,620గా ఉంది. కిలో వెండి ధర రూ.61,702 వద్ద స్థిరంగా ఉంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర (Gold Price in Vizag) రూ.47,620 గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,702గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ (Gold Price Today) ధర 1,750.40 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 22.45 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

  • హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్(Petrol Price in Hyderabad) ధర రూ.105.27 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర లీటరు 24 పైసలు పెరిగి రూ.97.17 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర (Petrol Price in Vizag) రూ.106.23గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర 25 పైసలు పెరిగి రూ.97.65 వద్దకు చేరింది.
  • గుంటూరులో పెట్రోల్ ధర (Petrol Price in Guntur) లీటర్​ రూ.107.5 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్​ ధర లీటర్ 25 పైసలు పెరిగి​ రూ.98.88 వద్దకు చేరింది.

ఇదీ చూడండి: బ్యాంకుల అదిరే ఆఫర్లు- తక్కువ వడ్డీకే హోంలోన్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.