బంగారం, వెండి ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర గురువారం రూ.182 పెరిగి.. రూ.45,975 వద్దకు చేరింది.
వెండి ధర కిలోకు భారీగా రూ.725 పెరిగి.. రూ.66,175 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,744 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సుకు 25.30 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉంది.
ఇదీ చదవండి:మార్కెట్లకు స్వల్ప లాభాలు- 14,850పైకి నిఫ్టీ