దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 25 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
- దిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 25 పైసలు పెంపు
- దిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.93.44, డీజిల్ రూ.84.32
- ముంబయిలో లీటర్ పెట్రోల్‌పై 22 పైసలు, డీజిల్‌పై 27 పైసలు వడ్డింపు
- ముంబయిలో లీటర్ పెట్రోల్ రూ.99.71, డీజిల్ రూ.91.57
- కోల్‌కతాలో లీటర్ పెట్రోల్‌పై 22 పైసలు, డీజిల్‌పై 25 పైసలు పెరుగుదల
- కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ. 93.49, డీజిల్ రూ. 87.16
- హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 23 పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెంపు
- హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.97.12, డీజిల్ రూ.91.92
- ఈ నెలలో ఇప్పటివరకు 13 సార్లు పెరిగిన చమురు ధరలు
ఇదీ చదవండి : వైద్యరంగానికి సమూల చికిత్స