ETV Bharat / business

ఈ ఏటి మేటి వ్యక్తిగా 'ఎలాన్​ మస్క్​' - ఎలాన్​ మాస్క్​

Elon Musk time person of the year: ఎలాన్​ మస్క్​ను టైమ్​ మేగజీన్​.. పర్సన్​ ఆఫ్​ ది ఇయర్​-2021గా ప్రకటించింది. మేధావి, సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రాచుర్యం పొందిన వ్యక్తి మస్క్​ అంటూ పొగిడింది.

elon musk time person of the year
ఈ ఏటి మేటి వ్యక్తిగా 'ఎలాన్​ మస్క్​'
author img

By

Published : Dec 14, 2021, 12:29 PM IST

Elon Musk Time person of the year: టెస్లా సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) ఎలాన్‌ మస్క్‌కు అరుదైన గౌరవం లభించింది. టైమ్‌ మేగజీన్‌ ఆయన్ను ఈ ఏటి మేటి వ్యక్తిగా (పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌-2021గా) ప్రకటించింది. మేధావి, సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రాచుర్యం పొందిన వ్యక్తి, దూరదృష్టి కలిగిన వ్యక్తి, పారిశ్రామిక వేత్త అంటూ పొగిడింది.

అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ ఎక్స్‌ వ్యవస్థాపకుడు కూడా అయిన మస్క్‌ సంపద విషయంలో ప్రపంచ కుబేరుడైన అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ను ఇటీవలే అధిగమించారు.

ఇదీ చూడండి:- Elon Musk: ఉద్యోగం వదిలేయాలనుకుంటున్నా.. ఏమంటారు?: మస్క్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.