ETV Bharat / business
ఆభరణాలు ఉన్న బ్యాంక్ లాకర్‌కు బీమా అవసరమా? - జువెలరీ
బంగారం వంటి విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో పెడుతుంటారు. అయితే.. అనుకోని సంఘటనలు జరిగితే లాకర్లలో ఉన్న వస్తువులకు బ్యాంకులు బాధ్యత వహించవు. ఇలాంటి సందర్భాల్లో వస్తువులకు బీమా అనేది అవసరమా? లేదా? ఏ సంస్థలు బీమా సౌకర్యాలు అందిస్తున్నాయో మీకోసం.
జువెలరీ ఉన్న బ్యాంక్ లాకర్‌కి బీమా అవసరమా
By
Published : Nov 25, 2019, 12:29 PM IST
చాలా మంది బంగారం వంటి విలువైన వస్తువులను భద్రంగా ఉంచేందుకు బ్యాంకు లాకర్లలో పెడతారు. ఇంట్లో ఉండటం కంటే బ్యాంకు లాకర్లో ఉంటే జాగ్రత్తగా ఉంటాయని విశ్వసిస్తారు. కానీ ఏవైనా అనుకోని సంఘటనలు జరిగితే లాకర్లో ఉన్న వస్తువులకు బ్యాంకులు బాధ్యత వహించవు. అయితే ఇంట్లో కంటే బ్యాంకుల్లో భద్రత ఉంటుందన్న విషయం ఎంత నిజమో దానికి బీమా కూడా ఉంటే ఇంకా వస్తువులు సురక్షితంగా ఉంటాయన్న విషయం అంతే నిజం. కొన్ని సాధారణ బీమా సంస్థలు బ్యాంక్ లాకర్ బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.
సరైన బీమా అవసరం..
‘టాటా ఏఐజీ సంస్థ అధిక విలువ కలిగిన వినియోగదారులకు ప్రత్యేక పాలసీలను రూపొందించింది. ఇది జువెలరీని లాకర్‌లో పెట్టినా, ఇంట్లో దాచినా లేదా ధరించినప్పటికీ బీమా రక్షణ కల్పిస్తుంది. గృహ బీమా పాలసీల కింద జువెలరీ ప్రీమియం, బీమా హామీ కంటే ఒకటి శాతం ఎక్కువగా ఉంటుందని’ సెక్యూర్ నవ్ మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ బోడియా తెలిపారు. లాకర్ బీమాకు బదులుగా ప్రజలు సమగ్ర బీమా పాలసీని తీసుకోవాల్సిందిగా సూచించారు. ఎందుకంటే బ్యాంక్ లాకర్ వెలుపల దొంగతనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆభరణాలను కొనడం ఖరీదైన వ్యవహారం, కాబట్టి దాన్ని సరిగ్గా బీమా చేయడం కూడా అవసరమని వారు చెప్తున్నారు.
బ్యాంకు లాకర్ల కోసం..
‘ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్’ బ్యాంక్ లాకర్ల కోసం ప్రత్యేక పాలసీని కలిగి ఉంది, ఇది దొంగతనానికే కాకుండా ఇతర ప్రమాదాలకు రక్షణ కల్పిస్తుంది. జువెలరీ, ఇతర విలువైన వస్తువులను లాకర్‌లో దాస్తే అగ్ని ప్రమాదం, భూకంపం, దోపిడి, విపత్తులు, ఉగ్రవాద చర్య, బ్యాంకు అధికారుల మోసపూరిత చర్యలు వంటి వాటి నుంచి రక్షణ కల్పిస్తుంది. ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు మాత్రమే కాకుండా, ముఖ్యమైన పత్రాలను కూడా లాకర్‌లో ఉంచి బీమా చేసుకోవచ్చు. క్లెయిమ్ సమయంలో వస్తువుల రీప్లేస్‌మెంట్ ఖర్చులు సంస్థ అంగీకరించిన పరిమితి మేరకు ఉంటాయి’ అని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సుబ్రతా మోండల్ తెలిపారు. ఇందులో రూ.3 లక్షల కవరేజ్ కోసం రూ.300, రూ.4 లక్షల కవరేజ్ కోసం రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది.
లాకర్ బీమా..
లాకర్‌లో ఉంచిన పత్రాలు లేదా వస్తువులు ముఖ్యమైనవి లేదా విలువైనవి అయితే లాకర్ బీమా పొందాలి. ఇది కొనుగోలు చేసే విధానం సరళమైనది, సులభం. పరిమితి మేరకు లాకర్‌లో ఉన్న వస్తువుల గురించి తెలియజేయవచ్చు. దొంగతనం సంభావ్యత తక్కువగా ఉన్నందున లాకర్ బీమాను కొనమని ఆర్థిక సలహాదారులు సాధారణంగా సలహా ఇవ్వరు. అయితే ఇది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది’అని రెన్యూ బై సహ వ్యవస్థాపకుడు ఇంద్రనీల్ చఠర్జీ తెలిపారు.
" మేము సాధారణంగా ప్రత్యేక బ్యాంక్ లాకర్ భీమా తీసుకోవాలని ప్రజలకు సలహా ఇవ్వము, కొంత అదనపు ఖర్చుతో విస్తృత గృహ బీమా సంస్థతో అందుబాటులో ఉంటే, దీన్ని సిఫారసు చేస్తాము. ఏదేమైనా, లాకర్లలో ఉంచిన ఆభరణాలు లేదా విలువైన వస్తువులపై విలువ అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లాకర్లో అధిక విలువైన ఆభరణాలు లేదా పత్రాలను ఉంచినట్లయితే, ప్రత్యేకంగా లాకర్ బీమా తీసుకోవచ్చు’" అని లాడర్ 7 ఫైనాన్షియల్ అడ్వైజరీస్ వ్యవస్థాపకుడు సురేష్ సడగోపన్ పేర్కొన్నారు.

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
• You may use Program Excerpts, subject to the restrictions set forth below, on a non-exclusive basis solely in your Media Coverage for a period of forty-eight (48) hours AFTER THE END of the broadcast of the Program. Any use of Program Excerpts after the forty-eight (48) hour period shall require our prior written permission.
• Program Excerpts which include musical performances ("Performance Excerpts") may not exceed ten seconds (:10) in length, and you may not use more than a total of thirty seconds (:30) of Performance Excerpts in the aggregate in your Media Coverage.
• All other Program Excerpts may not exceed fifteen seconds (:15) in length, and you may not use more than a total of forty-five seconds (:45) of Program Excerpts in the aggregate in your Media Coverage.
• You may not remove or obscure the Program logo and/or any network logo that may appear in any Program Excerpts in any manner.
• Program Excerpts may only be used in the segment or portion of your Media Coverage specifically about the Program and for no other purpose whatsoever, without our prior written consent.
• You may not use any Program Excerpts to create any so-called GIFs. We will make a reasonable selection of GIFs from key moments of the Program available for your use in your Media Coverage during and after the broadcast of the Program.
• If you use any Program Excerpts in your Media Coverage, you must credit us as follows: "American Music Awards® clips provided by DCP Rights, LLC."
AMERICAN MUSIC AWARDS CLIPS PROVIDED BY DCP RIGHTS, LLC
Los Angeles, 24 November 2019
1. Halsey performs "Graveyard"
2. Green Day performs "Basketcase"
3. Camila Cabello performs "Living Proof"
4. Jonas Brothers perform "Only Human"
5. SOUNDBITE (English), Lil Nas X, recording artist, accepting award for 'Best Rap/Hip-hop Song':
"I don't wanna get too deep, but I want to say whether you're like 15, 30, 55 or whatever and you feel like your moment has passed to know that it's waiting for you. Thank you."
6. Gwen Stefani performance
7. Post Malone, Ozzy Osbourne, Travis Scott perform "Take What You Want"
8. Dua Lipa performs "Don't Start Now"
9. Taylor Swift wins 'Artist of the Year'
10. SOUNDBITE (English), Taylor Swift, recording artist, accepting award for 'Artist of the Year':
"I really don't have anything articulate to say. Just the fact that the last year of my life has had some of the most amazing times, and also some of the most just like hardest things I've gone through in my life. And not a lot of them that haven't been public, and I wanted to thank you so much for being the thing that has been a constant in my life. This industry's really weird where sometimes people who do what we do feel like—and I'm sure some of you feel like this to with like your lives—you feel like you're stock is either up or down, and people either like you or they don't, or you're feeling bad about yourself but the people who hang in there for you are the ones you will never forget. And the fans who have hung in there for 15 years of me doing this..."
11. SOUNDBITE (English), Taylor Swift, recording artist, accepting award for 'Artist of the Year':
"I don't know what I'm talking about. Other than the fact that this year has been a lot, it's been a lot of good, it's been a lot of really complicated. So on behalf of my family and me, thank you so much for being there and for caring."
12. Shania Twain performs "Man! I Feel Like a Woman"
13. Announcement that Taylor Swift is now the most decorated AMA winner in history
STORYLINE:
SWIFT MOONWALKS PAST MICHAEL JACKSON'S RECORD AT AMA AWARDS
Taylor Swift has moonwalked past Michael Jackson's record at the American Music Awards.
The pop star, who walked into Sunday night's show with 23 AMAs, won two honors during the live telecast, surpassing the King of Pop's 24 wins.
"This year has been a lot of good, a lot of really complicated, so behalf of my family and me, thank you so much for being there and caring," said Swift.
Swift ended the three-hour fan-voted show by winning the top prize - artist of the year - besting Ariana Grande, Drake, Halsey and Post Malone. She also earned the artist of the decade award and performed a medley of her hit songs - a performance Swift said in a Nov. 15 social media post was put in jeopardy by Scott Borchetta and Scooter Braun, the owners of her master recordings.
"This album really felt like a new beginning, and I also really love my record label, Universal and Republic. Monte Lipman, Lucian Grainge, thank you for being so generous to me and allowing me to make whatever music I want to make," Swift said when she won best pop/rock album. "As a songwriter it's so thrilling to me that I get to keep doing that."
Her performance was well-received: Selena Gomez, Kesha, Ella Mai and Swift's parents were among the audience members who sang and danced along while the pop star performed "Blank Space," "Love Story," "I Knew You Were Trouble" and "Shake It Off," where she was joined by Halsey and Camila Cabello. Swift played the piano as she closed the performance with "Lover," as ballet dancers Misty Copeland and Craig Hall performed in the background.
After the performance Swift thanked Carole King, who presented her the award.
Eilish, who won new artist of the year and favorite alternative artist, also took the stage - surrounded by fire - to perform her song, "All the Good Girls Go to Hell." Lizzo screamed at the top of her lungs while performing the ballad "Jerome," one of several songs from her album that earned her a Grammy nomination (she's the top contender with eight). Christina Aguilera was a vocal powerhouse when she took the stage alongside A Great Big World and rock icon Ozzy Osbourne - who has been recovering from a bad fall that took place earlier this year - was a highlight as he performed with Post Malone and Travis Scott.
Shawn Mendes and Cabello stood close together as they performed "Senorita," staring in each other's eyes as they sang from one microphone at times. They even rubbed noses at the end.
The pair won collaboration of the year for "Senorita." Other winners included top nominee Post Malone, who won favorite rap/hip-hip album for "Hollywood's Bleeding" and Carrie Underwood, who was appropriately teary-eyed as she took home favorite country album for "Cry Pretty."
Selena Gomez kicked off the AMAs as Swift and Halsey got out of their seats to cheer their pal on. R&B singer Ciara hosted the show, which aired live on ABC from the Microsoft Theater in Los Angeles.
A list of the winners at the 2019 American Music Awards, held Sunday at the Microsoft Theater in Los Angeles.
- Artist of the year: Taylor Swift
- New artist of the year: Billie Eilish
- Collaboration of the year: Shawn Mendes and Camila Cabello, "Senorita"
- Favorite pop/rock female artist: Taylor Swift
- Favorite pop/rock male artist: Khalid
- Favorite pop/rock duo or group: BTS
- Favorite pop/rock song: Halsey, "Without Me"
- Favorite pop/rock album: Taylor Swift, "Lover"
- Favorite rap/hip-hop artist: Cardi B
- Favorite rap/hip-hop song: Lil Nas X featuring Billy Ray Cyrus, "Old Town Road"
- Favorite rap/hip-hop album: Post Malone, "Hollywood's Bleeding"
- Favorite soul/R&B female artist: Beyoncé
- Favorite soul/R&B male artist: Bruno Mars
- Favorite soul/R&B song: Khalid, "Talk"
- Favorite soul/R&B album: Khalid, "Free Spirit"
- Favorite country female artist: Carrie Underwood
- Favorite country male artist: Kane Brown
- Favorite country duo or group: Dan + Shay
- Favorite country song: Dan + Shay, "Speechless"
- Favorite country album: Carrie Underwood, "Cry Pretty"
- Favorite alternative rock artist: Billie Eilish
- Favorite adult contemporary artist: Taylor Swift
- Favorite Latin artist: J Balvin
- Favorite contemporary inspirational artist: Lauren Daigle
- Favorite electronic dance music artist: Marshmello
- Favorite social artist: BTS
- Favorite music video: Taylor Swift, "You Need to Calm Down"
- Artist of the decade: Taylor Swift
- Tour of the year: BTS
- Favorite soundtrack: "Bohemian Rhapsody"
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.