దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. వరుసగా 12వ రోజూ ఇంధన ధరలు పెరిగాయి. దిల్లీలో పెట్రోల్‌పై లీటరుకు 39 పైసలు, డీజిల్‌పై లీటరుకు 37పైసల వరకు పెంచాయి చమురు సంస్థలు.
దేశ రాజధానిలో లీటరు పెట్రోల్ ధర రూ. 90.58, డీజిల్ లీటరు రూ. 80.97కు చేరింది.