ETV Bharat / business

Crypto Currency: టాప్​ 10 క్రిప్టో కరెన్సీలు ఇవే..! - top 10 cryptocurrencies

ఇటీవల కాలంలో క్రిప్టో కరెన్సీ వినియోగం భారీగా పెరుగుతోంది. ఈ డిజిటల్‌ కరెన్సీ విలువ నానాటికి పెరిగిపోతున్న నేపథ్యంలో ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. అయితే మార్కెట్​లో బిట్​కాయిన్​ ఒక్కటే ఉందనుకుంటే పొరపాటే. ఇంకొన్ని రకాల డిజిటల్​ కరెన్సీలు కూడా మార్కెట్లో ఉన్నాయి. వాటిలో టాప్​ 10 కరెన్సీల గురించి తెలుసుకుందాం.

Crypto Currency
క్రిప్టో కరెన్సీ
author img

By

Published : Nov 8, 2021, 12:13 PM IST

డిజిటల్ కరెన్సీ లేదా క్రిప్టో కరెన్సీ విలువ, డిమాండ్​ విపరీతంగా పెరుగుతోంది. దీంతో ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ కరెన్సీ లావాదేవీలన్నీ ఆన్​లైన్​లో జరుగుతుండటం.. పోర్జరీ చేసేందుకు వీలు లేకపోవడం ఇందుకు కారణంగా చెప్పొచ్చు. క్రిప్టో కరెన్సీ అనగానే ఎక్కువ మందికి బిట్​కాయిన్​ మాత్రమే గుర్తొస్తుంది. దీంతోపాటే.. ఇంకా చాలా రకాల డిజిటల్​ కరెన్సీలు మార్కెట్లో ఉన్నాయి.

బిట్‌కాయిన్‌

  • ఒక బిట్‌కాయిన్‌.. 61803.11 యూఎస్‌ డాలర్లకు సమానం (రూ.45.85లక్షలు)
  • దీని మార్కెట్‌ విలువ 1.7 ట్రిలియన్‌ డాలర్లు.
  • దీనిని 2009లో ప్రారంభించారు.
    Crypto Currency
    బిట్‌కాయిన్‌

ఇథెరియమ్‌

  • ఒక ఇథెరియమ్‌: 4582.73 యూఎస్‌ డాలర్లు (రూ.3.39లక్షలు)
  • మొత్తం మార్కెట్‌ విలువ : 520 బిలియన్‌ డాలర్లు
  • ప్రారంభం: 2009
    Crypto Currency
    ఇథెరియమ్‌

బినాన్స్‌ కాయిన్‌

  • ఒక బినాన్స్‌.. 661.93 యూఎస్‌ డాలర్లకు సమానం (రూ.49,109.48)
  • మొత్తం మార్కెట్‌ విలువ 88 బిలియన్‌ డాలర్లు
  • 2017లో ప్రారంభమైంది.
    Crypto Currency
    బినాన్స్​​ కాయిన్​

సోలానా

  • ఒక సోలానా = 251.95 డాలర్లు (రూ.18,692.51)
  • మొత్తం మార్కెట్‌ విలువ 60 బిలియన్‌ డాలర్లు
  • 2018లో ప్రారంభించారు.
    Crypto Currency
    సోలానా

టెథర్‌

  • ఒక టెథర్‌ = 1 యూఎస్‌ డాలర్ (రూ.74.19)
  • మొత్తం మార్కెట్‌ విలువ 70 బిలియన్‌ డాలర్లు
  • 2014లో ప్రారంభమైంది.
    Crypto Currency
    టెథర్​

కర్డనో

  • ఒక కర్డనో = 1.99 యూఎస్‌ డాలర్లు (రూ.147.64)
  • మొత్తం మార్కెట్‌ విలువ 66 బిలియన్‌ డాలర్లు.
  • ప్రారంభం : 2015
    Crypto Currency
    కర్డనో

ఎక్స్‌ఆర్‌పీ

  • ఒక ఎక్స్‌ఆర్‌పీ = 1.17 యూఎస్‌ డాలర్లు (రూ.86.80)
  • మొత్తం మార్కెట్‌ విలువ 50 బిలియన్‌ డాలర్లు
  • 2012లో ప్రారంభమైంది.
    Crypto Currency
    ఎక్స్​ఆర్​పీ

యూనిస్వాప్‌

  • ఒక యూనిస్వాప్‌.. 22.36 డాలర్లకు సమానం (రూ.1,662)
  • మొత్తం మార్కెట్‌ విలువ : 13 బిలియన్‌ డాలర్లు
  • ప్రారంభం: 2018
    Crypto Currency
    యూనిస్వాప్‌

పొల్కడాట్‌

  • ఒక పొల్కడాట్‌ = 52.87 యూఎస్‌ డాలర్లు (రూ.3,922.50)
  • మొత్తం మార్కెట్‌ విలువ : 43 బిలియన్‌ డాలర్లు
  • ప్రారంభం: 2016
    Crypto Currency
    పొల్కడాట్​

డాగీ కాయిన్‌

  • ఒక డాగీ కాయిన్‌ = 0.26యూఎస్‌ డాలర్లు (రూ.19.48)
  • మొత్తం మార్కెట్‌ విలువ: 44 బిలియన్‌ డాలర్లు
  • ప్రారంభం: 2007.. ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్‌ మస్క్‌ వల్ల ఈ ఏడాదే పాపులరైంది.
    Crypto Currency
    డాగీ కాయిన్​

యూఎస్‌డీ కాయిన్‌

  • ఒక యూఎస్‌డీ కాయిన్‌ = 1 యూఎస్‌ డాలర్‌ (రూ.74.19)
  • మొత్తం మార్కెట్‌ విలువ: 34 బిలియన్‌ డాలర్లు
  • ప్రారంభం: 2018
    Crypto Currency
    యూఎస్‌డీ కాయిన్‌

గమనిక: క్రిప్టో కరెన్సీ విలువ 07-11-2021 నాటి లెక్కల ప్రకారం

సోర్స్‌: కాయిన్‌ మార్కెట్‌ క్యాప్‌ అండ్​ ఫోర్బ్స్‌

ఇదీ చూడండి: 'నోట్ల రద్దు​ తర్వాత పెరిగిన నగదు చలామణి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.