ETV Bharat / business

ఒడుదొడుకులు ఉన్నా శ్రమిస్తే విజయమే: శైలజాకిరణ్​ - jayesh ranjan

హైదరాబాద్​లో సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశంలో ఎండీ శైలజా కిరణ్, డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణ 2.0 ద గ్రోత్ స్టోరీ కంటిన్యూస్ పేరుతో నిర్వహించిన సమావేశంలో పెట్టుబడులను ఆకర్షించడంపై చర్చించారు.

తాజ్​ డెక్కన్​లో సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశం
author img

By

Published : Mar 20, 2019, 10:38 PM IST

Updated : Mar 21, 2019, 7:47 AM IST

సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశం
బంగారు తెలంగాణ మహిళా సాధికారతతోనే సాధ్యమవుతుందని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్​లో జరిగిన సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశంలో శైలజా కిరణ్​ పాల్గొన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సారస్వత్, ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్, సీఐఐ సౌత్ రీజియన్ ఛైర్మన్ దినేశ్‌ సహా పలువురు ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

తెలంగాణ 2.0 ద గ్రోత్ స్టోరీ కంటిన్యూస్ పేరుతో నిర్వహించిన ఈ సమావేశంలో అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు... పెట్టుబడులను ఆకర్షించటంపై చర్చించారు. వ్యాపారం అనేది విత్తు నాటి మొక్కను పెంచి చెట్టుగా ఎదిగేలా చేయడమన్నారు శైలజా కిరణ్. ఎన్నో ఒడుదొడుకులు ఉన్నప్పటికీ...శ్రమిస్తే తప్పక సఫలమవుతామని పేర్కొన్నారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుని...పట్టుదలతో విజయతీరాలకు చేరాలని పిలుపునిచ్చారు.

ఇవీ చూడండి: నేడు లోక్​సభ అభ్యర్థులతో సీఎం కేసీఆర్​ భేటీ

Intro:TG_SRD_42_20_AKALAVARSHAM_VIS_AVB_C1
యాంకర్ వాయిస్... అకస్మాత్తుగా వర్షం పడడంతో మెదక్ మండలం మల్కాపూర్ తండ కు చెందిన గోపాల్ పీరియా అలాగే వెల్దుర్తి మండలం రామయ్య పల్లి గ్రామానికి చెందిన నర్సింలు బంగ్లా చెరువు దగ్గర వర్షం పడడం వల్ల రక్షణ కోసం చెట్టు క్రిందికి వెళ్లారు అకస్మాత్తుగా పిడుగు పడటంతో నర్సింహులు ఎలిమెంట్ ఉండటంతో ప్రాణాపాయం నుంచి బయట పడడం జరిగింది ..
అక్కడ ఉన్న స్థానికులు 108కు ఫోన్ చేయగా సరైన సమాధానం ఇవ్వక పోవడంతో స్థానికులే ఆ ముగ్గురిని ఆటోలో మెదక్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న అంబులెన్సు రాకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు పది కిలోమీటర్ల దూరంలో ఉంటే పరిస్థితి ఏంది అని ప్రశ్నించారు

బైట్... ప్రశాంత్ స్థానికుడు

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ మెదక్ ..9000302217
Last Updated : Mar 21, 2019, 7:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.