ETV Bharat / business

8.46 కోట్ల మంది రైతులకు రూ.50,850 కోట్లు - central agriculture ministry news

పీఎం కిసాన్​ సమ్మాన్​ యోజన కింద ఇప్పటివరకు రూ.50,850 కోట్లు అందించినట్లు కేంద్రం తెలిపింది. పథకం ప్రారంభించి ఏడాది కావస్తున్న నేపథ్యంలో వివరాలు వెల్లడించింది వ్యవసాయ శాఖ.

BIZ-PM KISAN-DISBURSAL
కిసాన్​ సమ్మాన్ యోజన
author img

By

Published : Feb 22, 2020, 6:20 PM IST

Updated : Mar 2, 2020, 5:07 AM IST

గత ఏడాది ఫిబ్రవరి 24న కేంద్రం ప్రారంభించిన ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన కింద ఇప్పటి వరకు రూ.50,850 కోట్లను అందించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. పథకం ప్రారంభించి ఏడాది కావస్తున్న నేపథ్యంలో వివరాలు ప్రకటించింది వ్యవసాయ శాఖ. ఈ పథకం కింద 8.46 కోట్ల రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయం అందించినట్లు తెలిపింది.

2018 డిసెంబర్‌ నుంచి వర్తించే విధంగా ఈ పథకాన్ని ప్రారంభించారు ప్రధాని నరేంద్రమోదీ. పెట్టుబడి సాయం కింద రైతులకు ఏటా మూడు విడతల్లో రూ.6వేలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది.

ఆరంభంలో చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేయగా.. ఆ తర్వాత అందరు రైతులకు అమలు చేస్తోంది కేంద్రం.

ఇదీ చదవండి: సిరి: వ్యక్తిగత రుణం.. ఇవన్నీ తెలుసుకున్నాకే!

Last Updated : Mar 2, 2020, 5:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.