ఇప్పటివరకు బడ్జెట్ కార్ల అంటే.. ఆల్టో, వేగనార్, శాంత్రో వంటి రెగ్యులర్ కార్లు మాత్రమే గుర్తుకు వచ్చేవి. అయితే ఈ మధ్యకాలంలో ఈ చిన్న కార్ల సెగ్మెంట్‌లోకి అత్యాధునిక ఫీచర్లతో అనేక కార్లు వచ్చి చేరాయి. ఇటీవల బడ్జెట్ కార్లకు గిరాకీ బాగా పెరిగింది. మరోవైపు పండగ సీజన్.. దీంతో పలు కార్ల తయారీ సంస్థలు ఆఫర్ల ప్రకటించాయి. ఈ నేపథ్యంలో సరికొత్త ఫీచర్లతో రూ.5 లక్షల(ఎక్స్‌షోరూం) బడ్జెట్‌లో కార్లను కొన్నింటిని పరశీలిద్దాం.
- వీటితో పాటు, మారుతీ ఈకో, మారుతీ ఇగ్నిస్, మారుతీ ఆల్టో, వేగనార్, శాంత్రో కూడా రూ.5 లక్షల బడ్జెట్‌లో లభిస్తున్న వాటిలో ఉన్నాయి.
- పండగ సీజన్ నేపథ్యంలో వాహన తయారీ సంస్థలు క్యాష్‌బ్యాక్‌తో పాటు అనేక రాయితీలు కల్పిస్తున్నాయి. ఆయా స్టోర్లను సంప్రదిస్తే వీటి గురించి మరింత సమాచారం లభిస్తుంది. దీంతో ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.
- ఈ ఏడాది తీవ్ర ఎలక్ట్రానిక్ చిప్‌ల కొరత, ముడి సరకు ధరలు పెరగడం వల్ల సంస్థలు ధరల్ని పెంచాయి. పైగా చిప్‌ల కొరత వల్ల డిమాండ్‌కు సరిపడా కార్లను సంస్థలు సరఫరా చేయలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.
ఇదీ చూడండి: పండుగ సీజన్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అదిరే ఆఫర్లు!