ETV Bharat / business

ఎథికల్ హ్యాకర్ కావాలనుందా? ఈ ఫ్రీ కోర్స్ చేయండి! - ఉడెమీ ఫ్రీ కోర్సు

ఎథికల్​ హ్యాకింగ్​పై విద్యార్థులకు ఈ మధ్య కాలంలో ఆసక్తి పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగా ఉడెమి ఓ క్రాష్​ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కోర్సును పూర్తిగా ఉచితంగా అందిస్తోంది.

ehitcal hacking
ఎథికల్​ హ్యాకింగ్​
author img

By

Published : Jul 15, 2021, 5:25 PM IST

ఒకప్పుడు ఏదైనా నేర్చుకోవాలంటే చాలా దూరాలు ప్రయాణించి, భారీగా ఫీజులు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆన్​లైన్​ పుణ్యమా అని అన్ని ఒక్క క్లిక్​తో అన్నీ అందుబాటులోకి వస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో ఎథికల్​ హ్యాకింగ్​(ethical hacking)పై విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగానే ఉడెమి ఓ క్రాష్​ కోర్సును ప్రవేశపెట్టింది. దీని పేరు 'స్టార్ట్​ ఎథికల్​ హ్యాకింగ్​ విత్​ పారట్​ సెక్యూరిటీ ఓఎస్​'. ఇది పూర్తిగా ఉచితం!(ethical hacking free course) ప్రాక్టికల్​ ఎథికల్​ హ్యాకింగ్​, పెనిట్రేషన్​ టెస్టింగ్​, రెడ్​- టీమింగ్​పై ఈ కోర్సులో శిక్షణ ఇవ్వనుంది ఉడెమి.

పారట్​ సెక్యూరిటీ ఓఎస్​తో ఎథికల్​ హ్యాకింగ్​, పెనిట్రేషన్​ టెస్టింగ్​పై శిక్షణ మొదలవుతుంది. రికన్నైసెన్స్​ వల్నరబిలిటీ స్కానింగ్​, ఎక్స్​ప్లాయిటేషన్​, రెడ్​ టీమింగ్​పై కాన్సెప్ట్స్,- టూల్స్​, లైనెక్స్​ కమాండ్​ లైన్​, టర్నినల్​ ప్రొడక్టివిటీపై కోర్సులో వివరంగా శిక్షణ ఉంటుంది.

ఎథికల్​ హ్యాకర్​గా ఎదగాలి అనుకునేవారు ఈ శిక్షణతో లబ్ధిపొందుతారని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:- జొమాటో బంపర్ ఆఫర్- బగ్ గుర్తిస్తే రూ.3లక్షల రివార్డ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.