2019-20 ఆర్థిక సంవత్సరంలో తమ సంస్థకు అధిక పాలను విక్రయించిన 10 మంది గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తల జాబితాను అమూల్ ప్రకటించింది. వీరంతా గుజరాత్లోని బనాస్ డెయిరీకి భారీ ఎత్తున పాలు సరఫరా చేస్తున్నారు.
ఈ జాబితా ప్రకారం చౌధరీ నవల్బీన్ అనే మహిళ తొలి స్థానంలో ఉన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 2,21,595.6 కిలోల పాలను విక్రయించి.., రూ.87,95,900లను సంపాదించారు.
మిగతా మహిళలంతా కలిసి లక్షలు విలువైన పాలను విక్రయించారని అమూల్ డెయిరీ ఛైర్మన్ ఆర్ఎస్ సోదీ పేర్కొన్నారు. చాలా మంది మహిళలు పాడి, పశుసంరక్షణ రంగాన్ని తమ వృత్తిగా ఎంచుకుంటున్నారని తెలిపారు.
-
Meet our 10 millionaire rural women entrepreneurs of @banasdairy1969 ofGujarat who involved in business of dairy & AH .They poured milk worth lacs of rs during fin yr 19-20. There are lacs of such empowered women in gujarat @Amul_Coop @girirajsinghbjp @ChaudhryShankar pic.twitter.com/WY2Ng4rGcB
— R S Sodhi (@Rssamul) August 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Meet our 10 millionaire rural women entrepreneurs of @banasdairy1969 ofGujarat who involved in business of dairy & AH .They poured milk worth lacs of rs during fin yr 19-20. There are lacs of such empowered women in gujarat @Amul_Coop @girirajsinghbjp @ChaudhryShankar pic.twitter.com/WY2Ng4rGcB
— R S Sodhi (@Rssamul) August 19, 2020Meet our 10 millionaire rural women entrepreneurs of @banasdairy1969 ofGujarat who involved in business of dairy & AH .They poured milk worth lacs of rs during fin yr 19-20. There are lacs of such empowered women in gujarat @Amul_Coop @girirajsinghbjp @ChaudhryShankar pic.twitter.com/WY2Ng4rGcB
— R S Sodhi (@Rssamul) August 19, 2020
దక్షిణ గుజరాత్లోని బనాస్కాంఠా జిల్లాలో ఈ బనాస్ డెయిరీ ఉంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.
ఇదీ చదవండి- కరోనా విలయం: కేరళలో మళ్లీ విజృంభణ