ETV Bharat / business

'ఈనెల 12న చిన్న వ్యాపారుల దినోత్సవం' - చేతి వృత్తికారుుల

ఈ నెల 12న చేతి వృత్తిదారుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు అమెజాన్ ఇండియా ప్రకటించింది. అంకుర సంస్థలు, మహిళా ఔత్సాహికులు, చేతివృత్తిదారులు, నేత కార్మికులు, స్థానిక దుణాణదారుల ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.

amazon small retailers day on dec12
ఈనెల 12న చిన్న వ్యాపారుల దినోత్సవం
author img

By

Published : Dec 7, 2020, 6:48 AM IST

అంకుర సంస్థలు, మహిళా ఔత్సాహికులు, చేతివృత్తిదారులు, నేత కార్మికులు, స్థానిక దుకాణదారుల ఉత్పత్తులు విక్రయించేందుకు చిన్న వ్యాపారుల దినోత్సవాన్ని(ఎస్​బీడీ) ఈనెల 12న నిర్వహిస్తున్నట్లు అమెజాన్​ ఇండియా ప్రకటించింది.

శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి 12వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఈ ప్రత్యేక అమ్మకాలు కొనసాగుతాయని వెల్లడించింది. డిజిటల్​ చెల్లింపులపై అమెజాన్ 10 శాతం నగదు వెనక్కి ఇస్తుందని, ఐసీఐసీఐ డెబిట్​/క్రెడిట్​ కార్డులపైనా 10 శాతం రాయితీ లభిస్తుందని వివరించింది.

ఇదీ చదవండి: చిన్న పట్టణాల నుంచే 59శాతం ఆర్డర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.