ETV Bharat / business

ఈ-బుక్​ సేవల్లోకి టెలికాం దిగ్గజం ఎయిర్​టెల్​ - ఎయిర్​టెల్​

ఈ-బుక్​ సేవలను త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిపింది టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్​టెల్.

ఈ-బుక్​ సేవల్లోకి టెలికాం దిగ్గజం ఎయిర్​టెల్​
author img

By

Published : Apr 4, 2019, 7:42 AM IST

దేశంలోనే అత్యంత పెద్ద టెలికాం నెట్​వర్క్​​ ఉన్న భారతీ ఎయిర్​టెల్​ ఈ -బుక్​ సేవల్లోకి అడుగుపెట్టనుంది. 'ఎయిర్​టెల్​ బుక్స్'​ యాప్​ ద్వారా అందించనున్న ఈ సేవలను ఎయిర్​టెల్​తో పాటు ఇతర నెట్​వర్క్​ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది.

మొదటి 30 రోజుల పాటు ఉచితంగా ఈ యాప్​ వాడుకోవచ్చు. మొదట 70వేల దేశీయ, విదేశీ రచయితల పుస్తకాలతో దీన్ని ప్రారంభించనున్నారు. అనంతరం ఆరు నెలలకు రూ.129, సంవత్సరానికి రూ.199 చందా వసూలు చేయనుంది ఎయిర్​టెల్​.

ఇదీ చూడండి:తప్పుడు వార్తలకు 'టిప్​లైన్'​తో కళ్లెం!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Stamford Bridge, London, England, UK - 3rd April 2019.
++SHOTLIST AND FULL STORYLINE TO FOLLOW++
1. 00:00 SOUNDBITE (English):
++TRANSCRIPTION TO FOLLOW++
2. SOUNDBITE (English):
++TRANSCRIPTION TO FOLLOW++
3. SOUNDBITE (English):
++TRANSCRIPTION TO FOLLOW++
4. SOUNDBITE (English):
++TRANSCRIPTION TO FOLLOW++
SOURCE: Premier League Productions
DURATION: 02:37
STORYLINE:
Chelsea head coach Maurizio Sarri praised his team and particularly Callum Hudson-Odoi as the youngster marked his first Premier League start for the Blues with an assist and a sparkling display in a 3-0 win over Brighton and Hove Albion on Wednesday.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.