ETV Bharat / business

'ఇంటర్​నెట్​ అంటే గూగులేనా..? లోగుట్టు ఏంటి?'

గూగుల్ 'ఆధిపత్య ధోరణి'కి వ్యతిరేకంగా దర్యాప్తు చేపట్టనున్నట్లు అమెరికాలోని 50 రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించాయి. గూగుల్​ ఆన్​లైన్ ప్రకటనల్లో గుత్తాధిపత్యం వహిస్తూ.. పోటీతత్వాన్ని నాశనం చేస్తోందని ఆయా రాష్ట్రాలు ఆరోపించాయి. ఇంటర్నెట్​ ఉచితం అనుకునేలా ప్రజలను భ్రమింపజేస్తూ, గూగుల్ సొమ్ము చేసుకుంటోందని విమర్శించాయి.

author img

By

Published : Sep 10, 2019, 4:57 PM IST

Updated : Sep 30, 2019, 3:35 AM IST

గూగుల్​కు చిక్కులు- 'గుత్తాధిపత్యం'పై 50 రాష్ట్రాల దర్యాప్తు
'ఇంటర్​నెట్​ అంటే గూగులేనా..? లోగుట్టు ఏంటి?'

ఆన్​లైన్ ప్రకటనల మార్కెట్లో గూగుల్​ ఆధిపత్యానికి వ్యతిరేకంగా అమెరికాలోని 50 రాష్ట్రాలు ఏకమయ్యాయి. గూగుల్​ 'గుత్తాధిపత్య ప్రవర్తన'కు వ్యతిరేకంగా సోమవారం నుంచి దర్యాప్తు చేపడుతున్నట్లు ప్రకటించాయి.

"వివిధ రాష్ట్రాలకు చెందిన యాభై మంది అటార్నీ జనరల్స్​.. గూగుల్​ 'గుత్తాధిపత్య ధోరణి'పై దర్యాప్తు చేపడతారు."

- కార్ల్​ రేసిన్​, కొలంబియా డిస్ట్రిక్ట్​ అటార్నీ జనరల్​

చాలా మంది ఇంటర్నెట్ ఉచితం అని భావిస్తున్నప్పటికీ అది నిజం కాదని, గూగుల్​ ఆర్జిస్తున్న 117 బిలియన్ డాలర్ల ఆదాయం దీనిని నిరూపిస్తుందని అటార్నీ జనరల్స్​ బృందం పేర్కొంది.

"ఆన్​లైన్​​ ప్రకటనలు, సెర్చ్ వంటి​ అంశాల్లో గూగుల్ ఆధిపత్యం చెలాయిస్తోంది. కొనుగోలుదారులపైనా, అమ్మకందార్లపైనా, చివరకు వేలంలోనూ గుత్తాధిపత్యం వహిస్తోంది. యూట్యూబ్​ ద్వారా వీడియోలపైనా ఆధిపత్యం సాగిస్తోంది."

- కెన్​ పాక్స్​టన్​, టెక్సాస్​ అటార్నీ జనరల్​

"ఇంటర్నెట్​లో పోటీ ఉండాలని మేము కోరుకుంటున్నాం. నూతన ఆవిష్కరణలను కాపాడుకునే దిశగా కృషి చేస్తున్నాం."

- కర్టిస్​ హిల్​, ఇండియానా అటార్నీ జనరల్​

ఆధిపత్యమా...నోనో

'ఆధిపత్యం' ఆరోపణలను గూగుల్​ తోసిపుచ్చింది. తమ సంస్థ ప్రజలకు సేవచేస్తోందని, వినియోగదారులు తమకు కావాల్సింది ఎంపిక చేసుకోవడానికి మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నామని స్పష్టం చేసింది. అమెరికాలో వేలాది ఉద్యోగాలు కల్పించామని, చిన్న వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నామని స్పష్టం చేసింది.

ఫేస్​బుక్​పైనా..

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​పైనా కొన్ని రాష్ట్రాల సమాఖ్య దర్యాప్తునకు సన్నద్ధమవుతోంది. "ఫేస్​బుక్​... వినియోగదారుల డేటా దుర్వినియోగానికి పాల్పడిందా? లేదా? ఇతరుల నుంచి వస్తున్న పోటీని అడ్డుకునేందుకు అడ్డదారులు తొక్కిందా?" అనే విషయాలపై విచారణ జరగనుంది.

ఇదీ చూడండి: 'అలీబాబా' ఛైర్మన్ పదవికి జాక్​ మా వీడ్కోలు

RESTRICTION SUMMARY: NO ACCESS AUSTRALIA
SHOTLIST:
AuBC - NO ACCESS AUSTRALIA
Peregian Beach, Queensland - 10 September 2019
1. Plane dropping fire retardant on trees with thick smoke visible
AuBC - NO ACCESS AUSTRALIA
Brisbane, Queensland - 10 September 2019
2. SOUNDBITE (English) Jackie Trad, Acting Queensland Premier:
"The fact that we had such a strong firestorm in such a heavily populated part of the Sunshine Coast that resulted in no fatalities, no missing persons, one destroyed home and one damaged home is nothing short of a miracle."
AuBC - NO ACCESS AUSTRALIA
Angourie, New South Wales - 10 September 2019
3. Various of burned area where a house remains
AuBC - NO ACCESS AUSTRALIA
Sunshine Coast, Queensland - 10 September 2019
4. SOUNDBITE (English) Kevin Walsh, Queensland Fire and Emergency Service (QFES) Assistant Commissioner:
"We've had an aerial flight this afternoon over the whole area in the hinterland (Gold Coast). There are still a couple of aspects of the fire that concern us but due to the easing of the conditions this afternoon and certainly better conditions for the next two days, that certainly contributed to the ability for us to return the residents to their homes and we are very appreciative of their tolerance and the patience that the community has given us while we've undertaken those activities."
5. Plumes of smoke over trees
6. Various of fire trucks zoom to smoke
7. Various of destroyed properties
8. Aerial of smoke near a property ++MUTE++
STORYLINE:
Firefighters are battling fires in northern New South Wales and Queensland with dozens of blazes still burning out of control.
But conditions began to ease Tuesday afternoon with the number of fires in Queensland dropping from 80 to 65.
Almost 50 structures have been destroyed over three days in what authorities said is the worst known start to the bushfire season.
Acting Queensland Premier Jackie Trad said it's "nothing short of a miracle" the damage hasn't been worse and no one has died.
It's also been another busy day for firefighters in the north of New South Wales as they battled three major blazes.
A fire on the north coast of New South Wales has been downgraded after coming close to Angourie and Wooloweyah.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 30, 2019, 3:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.