ETV Bharat / briefs

భానుడి భగభగలు@ఖానాపూర్​లో 43 డిగ్రీలు నమోదు - telangana

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇవాళ, రేపు రెండు డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ శాఖ తెలిపింది.

నిప్పులు చెరుగుతున్న భానుడు
author img

By

Published : Apr 3, 2019, 5:44 AM IST

Updated : Apr 3, 2019, 6:46 AM IST

నిప్పులు చెరుగుతున్న భానుడు
ఎండ తీవ్రతకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 42 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్​ జిల్లా ఖానాపూర్​లో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బుధ, గురువారాల్లో సాధారణం కంటే రెండు డిగ్రీలు అదనంగా నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించారు.

ఇదీ చదవండి:రామన్నగూడెం @ 95%.. అందరూ గిరిజనులే... !

Intro:Body:

245 nominations filed in Nizamabad

TS CEO explor all options to conduct polls

Ballot paper voting might be the opt for the Nizamabad LS election in view of 245 nominations filed.CEO Telangana, Rajat Kumar stated they are making required arrangements for the ballot voting.However, he said that final decision would be taken after withdrawal of nominations on March 28. Rajat Kumar said around 8.5 lakh ballot papers would be needed. If there are more than 96 candidates at the end of it, we will start printing ballot papers on war footing,” he said. The process of preparing ballot paper with names of candidates and party symbols would be completed by April 2 and thereafter go for printing, an activity that will take around two days.Nizamabad constituency had as many as 245 prospective candidates. Their candidature will be rejected or confirmed once the papers are scrutinised over the next few days. TRS’ Kavitha’s re-election bid will not be without opponents after all

byte.. Rajat Kumar, CEO Telangana

Farmers bytes in Hindi

Conclusion:
Last Updated : Apr 3, 2019, 6:46 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.