తెలంగాణ ప్రజలు మార్పుకోరుకున్న రోజున వారికి అండగా నిలబడతామని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ తెలిపారు. రాజమహేంద్రవరంలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభకు హాజరయ్యారు.తెలంగాణకు జనసేన అవసరం ఉంటుందని.. తెలుగు రాష్ట్రాల ఐక్యతకోసం పనిచేస్తామన్నారు.
ఇవీ చూడండి:రాజమౌళి అన్నీ చెప్పారు కానీ...