పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులతో భారీ రోడ్‌షో నిర్వహించినామినేషన్ దాఖలు చేయనున్నారు రాహుల్ గాంధీ.
దక్షిణాది నుంచి రాహుల్‌గాంధీ పోటీ చేస్తుండటంపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వయనాడ్ లోక్‌సభ స్థానంతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీబరిలోనూ ఉన్నారు రాహుల్.
రాహుల్ పోటీ ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించిందన్నారు వాస్నిక్. దక్షిణాది నుంచి రాహుల్ పోటీ చేయాలని కేరళతో పాటు, కర్ణాటక, తమిళనాడు నుంచివినతులు అందాయి. కానీ.. చివరకు కాంగ్రెస్ అధ్యక్షుడు కేరళలోని వయనాడ్నేఎంచుకున్నారు. రాహుల్ నామినేషన్ దృష్ట్యా వయనాడ్, కోజికోడ్‌లలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.