విజయశాంతితో ఈటీవీ భారత్ ముఖాముఖి కేసీఆర్, మోదీలకు మోసం చేయడం బాగా అలవాటైందని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్పర్సన్ విజయశాంతి అన్నారు. సీఎం, ప్రధాని ఇద్దరు తోడుదొంగలేనని విమర్శించారు. కారెక్కిన హస్తం నాయకులపై తీవ్రంగా ధ్వజమెత్తారు. డబ్బు ఆశజూపిలాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రచారం సాఫీగా జరుగుతోందని.. భాజపా, తెరాస ప్రజలను ఎలా మోసం చేస్తున్నాయో వివరిస్తున్నామన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని రాములమ్మ తెలిపారు.
ఇదీ చూడండి:జీవన్‌రెడ్డి గెలుపు రాష్ట్ర రాజకీయాల్లో మలుపు: భట్టి