ETV Bharat / briefs

'నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి'

నేర్చుకోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమనీ.. అందరూ నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్​ చిత్తూరు జిల్లా గాదంకిలో జాతీయ వాతావరణ పరిశోధన సంస్థను ఆయన సందర్శించారు.

author img

By

Published : Jun 3, 2019, 4:20 PM IST

మాట్లాడుతున్న వెంకయ్యనాయుడు

శాస్త్రవేత్తలు చేసే పరిశోధనలు జీవన వికాసానికి తోడ్పడాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్​ చిత్తూరు జిల్లా గాదంకి జాతీయ వాతావరణ పరిశోధన సంస్థను ఆయన సందర్శించారు. డేటా కేంద్రం, ఎంఎస్​టీ రాడార్, హెచ్ఎఫ్ రాడార్​లను పరిశీలించారు. సంస్థలో పరిశోధనలు చేసి వాతావరణ వివరాలు తెలపడం సంతోషకరమని వెంకయ్య నాయుడు తెలిపారు. భూతాపం, వాతావరణ మార్పులు గమనిస్తూ పరిష్కార మార్గాలు అన్వేషించాలని సూచించారు. ప్రతి ఒక్కరి జీవితంలో నేర్చుకోవడం భాగం కావాలన్నారు. నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలని వెంకయ్యనాయుడు అన్నారు.

మాట్లాడుతున్న వెంకయ్యనాయుడు

ఇవీ చదవండిః 'ఆక్రమణదారులనుంచి మా చెరువును కాపాడండి'

Intro:కేంద్రం మైదుకూరు జిల్లా కడప
చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9

AP_CDP_28_03_THUNIKALA_DAADULU_C3

Body:కడప జిల్లా మైదుకూరులో 30 వ నెంబరు చౌక దుకాణం పై తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులు చేశారు తూకాలు తనిఖీ చేశారు డబ్బాలతో తూకాలు వేస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఒక మహిళకు సరఫరా చేసిన బియ్యంలో తూకం వేశారు 20 కేజీల కు రెండున్నర కేజీ తక్కువగా ఉండడాన్ని గమనించారు 2014లో సీలు వేసిన వేసిన రాళ్ల తో తూకాలు వేస్తున్నట్లు గమనించారు దీనిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు

byte: మహమ్మద్ గౌస్ తూనికలు కొలతల విభాగ ఇన్స్పెక్టర్

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.