ETV Bharat / briefs

ఇలాగైతే సభను నడపలేను: వెంకయ్య - రాజ్యసభ

సభకు ఆటంకం కలిగించే రీతిలో సభ్యుల ప్రవర్తన ఉంటే సభను నడపలేమని ఛైర్మన్​ వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సభ్యుల తీరుపై వెంకయ్యనాయుడి ఆగ్రహం
author img

By

Published : Feb 7, 2019, 12:28 PM IST

Updated : Feb 7, 2019, 12:45 PM IST

సభ్యుల తీరుపై వెంకయ్యనాయుడి ఆగ్రహం
బడ్జెట్​ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో సభ్యుల ప్రవర్తనపై ఛైర్మన్​ వెంకయ్య నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. సభాపతి మాట్లాడుతున్నపుడు ఇష్టానుసారంగా ప్రవర్తించడమేంటని ప్రశ్నించారు. ఇలాగేతై సభను నడపలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
undefined

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, రేపటి కార్యక్రమాలపై వెంకయ్యనాయుడు వివరిస్తోన్న సందర్భంగా సమాజ్​వాదీ పార్టీ ఎంపీ రాంగోపాల్​ యాదవ్​ మధ్యలో కలుగజేసుకున్నారు. దాంతో ఆగ్రహించిన వెంకయ్య మిమ్మల్ని అడిగానా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్​ సభ్యుల తీరుపై కోపగించుకోవద్దని ఛైర్మన్​కు విన్నవించారు. ఎవరూ సభకు ఆటంకం కలిగించొద్దని సభ్యులను ఆజాద్ కోరారు.

RESTRICTION SUMMARY: MUST CREDIT TARONGA ZOO SYDNEY
SHOTLIST:
TARONGA ZOO SYDNEY - MUST CREDIT TARONGA ZOO SYDNEY
Sydney - 17/18 January 2019
++BLACK AND WHITE++
++MUTE++
1. Various Close-Circuit Television (CCTV) video of Sumatran tiger in its den giving birth to three cubs
2. Various of cubs and mother in den
STORYLINE:
New vision has emerged of the births of three critically endangered Sumatran tiger cubs at a zoo in Sydney last month.
Officials at Taronga Zoo Sydney said the three rare cubs were born on January 17 to first-time mother Kartika.
The two females and one male cubs will remain with their mother in the den until at least March, zoo officials said.
Zoo officials said 21 Sumatran tigers have been born in Sydney since 1980.
Sumatran tigers, the most critically endangered tiger subspecies, are under increasing pressure as their jungle habitat shrinks.
Their numbers are estimated to have dwindled to about 400.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 7, 2019, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.