ETV Bharat / briefs

కుంభమేళా- వసంత పంచమి వేడుకలు - వసంతపంచమి

కుంభమేళాలో వసంతపంచమి షాహీ స్నానాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ పవిత్ర స్నానాలు ఆచరించడానికి దేశం నలుమూలల నుంచి దాదాపు రెండు కోట్ల మంది భక్తులు ప్రయాగ్​రాజ్​కు రానున్నారని అంచనా.

కుంభమేళా- వసంత పంచమి వేడుకలు
author img

By

Published : Feb 9, 2019, 7:26 PM IST

కుంభమేళా- వసంత పంచమి వేడుకలు
ఉత్తరప్రదేశ్​లో 'కుంభమేళా' ఘనంగా జరుగుతోంది. వసంతపంచమి సందర్భంగా రేపు జరగనున్న 'మూడో షాహీ' స్నానాల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగ్​రాజ్​ వద్ద పవిత్ర గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారని అంచనా.
undefined

తీవ్రవాద ముప్పు ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. ఇందు కోసం కేంద్ర బలగాలు, 20 వేల మంది పోలీసులు, ఆరువేల మంది హోంగార్డులు, 80 కంపెనీల పారామిలటరీ దళాలతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 40 పోలీసు స్టేషన్లు, 40 అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేశారు.

పుణ్య నదీ సంగమ 'షాహీ' స్నానాలు

45 రోజులపాటు జరిగే కుంభమేళాలో మకర సంక్రాంతి సందర్భంగా జనవరి 15న మొదటిసారి షాహీ స్నానాలు ఆచరించారు. అనంతరం మౌనీ అమావాస్య సందర్భంగా ఫిబ్రవరి 4న రెండో షాహీ స్నానాలు జరిగాయి. వసంతి పంచమి సందర్భంగా రేపు మూడో షాహీ స్నానాలు చేస్తా.

ఈ విధంగా గంగ, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమంలో మూడు సార్లు 'షాహీ' స్నానాలు ఆచరించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

AP Video Delivery Log - 2100 GMT News
Friday, 8 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2054: US MD Pence Border Security AP Clients Only 4195179
Pence tours Maryland port, reiterates need for wall
AP-APTN-2032: Jordan Yemen 3 AP Clients Only 4195177
Yemen negotiators agree to extend round of talks
AP-APTN-2028: Cuba Venezuela Aid AP Clients Only 4195176
Venezuela ships aid to Cuba after tornado
AP-APTN-2021: US VA Political Turmoil AP Clients Only 4195174
Virginia residents divided over Northam scandal
AP-APTN-2017: Peru Mudslides AP Clients Only 4195173
Two dead in Peru due to mudslides and floods
AP-APTN-2010: Venezuela Guaido AP Clients Only 4195172
Guaido addresses university students in Caracas
AP-APTN-2003: Germany Merkel Award AP Clients Only 4195171
Merkel receives honorary citizenship from Templin
AP-APTN-1952: Brazil Football Club Fire 5 AP Clients Only;No access Brazil; 7 days use only; Internet use: No access social media networks (such as but not limited to Facebook, Instagram, Twitter, YouTube, among others) 4195170
Fans, friends mourn Brazil soccer club fire deaths
AP-APTN-1930: Turkey Collapse Family 2 NO ACCESS TURKEY 4195169
Man says he's lost 9 relatives in Turkey collapse
AP-APTN-1916: Turkey Khashoggi 2 No access Turkey; No access by Med Nuce, Sterk TV, Rohani TV, Newroz TV, Al Jazeera Media Network 4195168
Turkey FM on UN report into Khashoggi death
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.