ETV Bharat / briefs

ఈనెల 3న ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్​ రాజీనామా!

ఈనెల 3న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. రాజీనామా పత్రాన్ని సోమవారం సభాపతికి అందజేయనున్నట్లు సమాచారం.

ఉత్తమ్​ రాజీనామా!
author img

By

Published : Jun 1, 2019, 5:43 AM IST

Updated : Jun 1, 2019, 7:29 AM IST

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి ఈ నెల 3న తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. రాజీనామా పత్రాన్ని సభాపతికి సోమవారం అందజేయనున్నట్లు సమాచారం. ఉత్తమ్ 2018 డిసెంబర్​లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో హుజూర్​నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం మేరకు నల్గొండ లోక్​సభ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. రెండింటిలో గెలిచిన ఉత్తమ్​ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నారు.

హుజుర్​నగర్ శాసనసభ సభ్యత్వానికి ఉత్తమ్​ రాజీనామా అనంతరం జరిగే ఉపఎన్నికలో ఆయన సతీమణి పద్మావతి అక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఆమె పోటీకి విముఖత చూపుతున్నట్లు సమాచారం.

ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్​ రాజీనామా!

ఇవీ చూడండి: మద్యం మత్తులో పీక కోసుకున్నాడు...

Last Updated : Jun 1, 2019, 7:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.