తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుచ్చిలింగం అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెందారు. బుచ్చిలింగం మృతి పార్టీకి తీరనిలోటని తెతెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ సంతాపం వ్యక్తం చేశారు. బుచ్చిలింగం కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉందని చెప్పారు. ఎన్టీఆర్ అభిమానిగా పార్టీలో చేరి...కాగజ్ నగర్ మున్సిపాలిటీ ఛైర్మన్గా పనిచేశారని గుర్తు చేశారు. నిరంతరం పార్టీ కోసం అంకితాభావంతో పనిచేశారని తెలిపారు.
ఇవీ చూడండి;విషవాయువు లీక్... తప్పిన ప్రాణాపాయం