ETV Bharat / briefs

'నియామకాలు చేపట్టకుంటే ఆమరణ దీక్ష తప్పదు'

టీఆర్టీ నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్​ చేస్తూ గోషామహల్​ స్టేడియంలో అభ్యర్థులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. రెండు మూడు రోజుల్లో నియామక ప్రక్రియ చేపట్టకపోతే ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు.

'నియామకాలు చేపట్టకుంటే ఆమరణ దీక్ష తప్పదు'
author img

By

Published : Jun 13, 2019, 8:24 PM IST

Updated : Jun 13, 2019, 8:47 PM IST

టీఆర్టీ నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్​ చేస్తూ హైదరాబాద్​లో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ప్రగతి భవన మందు నిరసన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న అభ్యర్థులందరి అరెస్టు చేసి గోషామహల్​ స్టేడియానికి తరలించారు.

ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నిస్తే అరెస్టులు చేయడం దారుణమని టీఆర్టీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోషామహల్​ మైదానంలో అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. టీఆర్టీ నియామకాలు చేపట్టకుండా విద్యావాలంటీర్లను కొనసాస్తూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఆర్థిక, మానసిక క్షోభ అనుభవిస్తున్నామని వాపోయారు. రెండు మూడు రోజుల్లో ఆమరణ దీక్షలు చేస్తామని హెచ్చరించారు.

'నియామకాలు చేపట్టకుంటే ఆమరణ దీక్ష తప్పదు'

ఇవీ చూడండి: ప్రగతి భవన్​ ముట్టడి ఉద్రిక్తత.. పలువురి అరెస్ట్​

Hyd_Tg_52_13_Trt Candidates Deekshalu_Ab_C1 Note: Feed Ftp Contributor: Bhushanam ( ) టిఆర్టీ ఉపాధ్యాయుల నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ... హైదరాబాద్ లో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. 2017 టిఆర్టీ సెలక్ట్ అయిన అభ్యర్థులు ఉన్నప్పటికీ విద్యా వాలంటీర్ల ను కొనసాగింపుతూ నిన్న హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడాన్ని తప్పు బడుతూ... ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన తమను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి గోశామహల్ స్టేడియానికి తరలించారని వారు ఆందోళనలు వ్యక్తం చేశారు. తుది ఫలితాలు విడుదల చేయకపోవడంతో... 8792 మంది అభ్యర్థుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు , మానసిక క్షోభ అనుభవిస్తున్నామని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం స్పందించి ఉద్యోగ నియమాలను చేపట్టాలని వారు స్టేడియంలో అర్ధ నగ్న ప్రదర్శించారు. బైట్స్: టిఆర్టీ అభ్యర్థులు
Last Updated : Jun 13, 2019, 8:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.