ETV Bharat / briefs

ఆఫ్రికాలో తెలుగు తారల క్రికెట్ హంగామా

చైల్డ్ హుడ్ క్యాన్సర్ అసోసియేషన్​కు నిధులు సమకూర్చేందుకు టాలీవుడ్ హీరోలు సిద్ధమయ్యారు. దక్షిణాఫ్రికాలో రెండు రోజుల పాటు క్రికెట్ ఆడనున్నారు.

ఆఫ్రికాలో టాలీవుడ్ హీరోల క్రికెట్ హంగామా
author img

By

Published : Apr 1, 2019, 10:47 AM IST

క్యాన్సర్ మహమ్మారిపై అవగాహన కల్పిస్తూ.. ఆఫ్రికాలోని చైల్డ్ హుడ్ క్యాన్సర్ అసోసియేషన్​కు నిధులు సమీకరించేందుకు టాలీవుడ్ హీరోలు ముందుకొచ్చారు. ఇండో ఆఫ్రికా మీడియా కంపెనీ ఆధ్వర్యంలో దక్షిణాఫ్రికా డర్బన్​లో తొలిసారిగా క్రికెట్ మ్యాచ్ ఆడనున్నారు. హైదరాబాద్​లో జరిగిన ఓ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్ ఈ విషయాల్ని వెల్లడించాడు.

ఆఫ్రికాలో టాలీవుడ్ హీరోల క్రికెట్ హంగామా

మే18న సాంస్కృతిక కార్యక్రమంతో పాటు.. 19వ తేదీన తెలుగు సినిమా అకాడమీ, హైదరాబాద్ తల్వార్స్ జట్ల మధ్య రెండు మ్యాచ్​లు జరగనున్నాయని హీరో శ్రీకాంత్ తెలిపాడు. దీని ద్వారా వచ్చే నిధులు చైల్డ్ హుడ్ క్యాన్సర్ అసోసియేషన్​కు అందించనున్నట్లు వివరించాడు.

ఈ కార్యక్రమానికి తరుణ్, నరేశ్, సునీల్, నిఖిల్, ప్రిన్స్ హాజరయ్యారు. సునీల్​తో కలిసి ఓపెనింగ్ చేయబోతున్నట్లు హీరో నరేశ్ వెల్లడించాడు.

ఈ మ్యాచ్​లో కష్టపడి ఆడి మంచిపేరు తెచ్చుకుంటానని సునీల్ తెలిపాడు. ఆఫ్రికా సినిమాల్లో అవకాశాలు వస్తే అక్కడే ఉండిపోతానని చమత్కరించాడు.

ఇవీ చదవండి:

SNTV Digital Daily Planning Update, 0000 GMT
Monday 1st April 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
TENNIS: Roger Federer thrashes John Isner 6-1, 6-4 to win Miami Open title. Already moved.
SOCCER: Alianza Lima train ahead of clash against Palestino for Copa Libertadores. Already moved.
SOCCER (La Liga): Reaction after Real Madrid beat Huesca 3-2 in La Liga. Already moved.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0000 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.