ETV Bharat / briefs

సుప్రీం కోర్టుకు నాగేశ్వర్​రావు క్షమాపణలు

సుప్రీం కోర్టుకు బేషరతుగా క్షమాపణలు తెలుపుతున్నానని కోర్టు ధిక్కార నోటీసులపై అఫిడవిట్​ దాఖలు చేశారు సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్​ నాగేశ్వర్​రావు.

సుప్రీం కోర్టుకు నాగేశ్వర్​రావు క్షమాపణలు
author img

By

Published : Feb 12, 2019, 6:20 AM IST

సీబీఐ సంయుక్త డైరెక్టర్​​ ఏకే శర్మ బదిలీ పొరపాటుగా జరిగిందని పేర్కొన్నారు సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్​ నాగేశ్వర్​రావు. ఆ సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ తాత్కాలిక సంచాలకుడిగా నాగేశ్వరరావు ఉన్నారు. సుప్రీం కోర్టుకు బేషరతుగా క్షమాపణలు కోరుతున్నట్లు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్​లో పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలను ధిక్కరించలేదని వివరణ ఇచ్చారు.

" నా తప్పును తెలుసుకున్నాను. కోర్టుకు బేషరతుగా క్షమాపణలు తెలుపుతున్నా. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించలేదు''

-అఫిడవిట్​లో పేర్కొన్న నాగేశ్వర్​రావు

కోర్టు అనుమతులు తీసుకోకుండా జనవరి 17న సీబీఐ డైరెక్టర్​ శర్మను బదిలీ చేశారు నాగేశ్వరరావు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఫిబ్రవరి 7న కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 12లోపు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.

RESTRICTION SUMMARY: NO ACCESS RUSSIA/EVN
SHOTLIST:
RU-RTR - NO ACCESS RUSSIA/EVN
++FACES BLURRED TO PROTECT THE CHILDREN'S IDENTITY++
Moscow - 11 February 2019
1. Various of relatives greeting and embracing children of Islamic State fighters who have returned from Iraq
2. SOUNDBITE (Russian) relative of returned child (no first or last name given):
"The child was just five months old. For the last two years I didn't know where they were."
3. Relative holding child
4. SOUNDBITE (Russian) Anna Kuznetsova, Russian children's rights ombudswoman: ++SOUNDBITE OVERLAID BY SHOTS OF RELATIVES EMBRACING++
"The DNA procedure took place, it was quite a long process to fill out the documents, someone had nothing except the words 'that's my kid.' We had to reenact the chain of events - and we succeeded."
5. SOUNDBITE (Russian) Andrei Fisenko, Director of the National Medical Research Centre of Children's Health:
"They (returning children) were all tested by specialists, tests like cardiograms and ultrasounds of the abdomen and heart will be conducted, the tests have already been taken."
6. Various of relative reading letter from child's parent, who still has not returned from Iraq
7. Officials in corridor
8. Various of doctor and relatives checking on children
9. Close-up of child's birthday cake
10. Various of birthday celebration
STORYLINE:
Russia's Emergencies Ministry has said it has repatriated 27 children who are relatives of Islamic State Group members jailed in Iraq.
The children, aged between 4 and 13, were flown to Moscow on Monday abroad a Ministry plane.
Russian children's rights ombudswoman Anna Kuznetsova said about 50 Russian children who still remain in a Baghdad prison will be flown to Russia soon.
Kuznetsova's office said previously that it had information that nearly 700 Russian children had been taken by their parents to combat zones in the Middle East.
Russian President Vladimir Putin has said that over 4-thousand Russian citizens and some 5-thousand citizens of other ex-Soviet nations have joined the Islamic State group in Syria and Iraq.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.