ETV Bharat / briefs

రాష్ట్ర ప్రజలకు సభాపతి పోచారం శుభాకాంక్షలు - రాష్ట్ర ప్రజలకు సభాపతి పోచారం శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు సభాపతి పోచారం శ్రీనివాస్​ రెడ్డి తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ వద్ద స్పీకర్, మండలి వద్ద డిప్యూటీ ఛైర్మన్​ జాతీయ జెండా ఆవిష్కరించారు.

రాష్ట్ర ప్రజలకు సభాపతి పోచారం శుభాకాంక్షలు
author img

By

Published : Jun 2, 2019, 7:42 AM IST

రాష్ట్ర ప్రజలకు సభాపతి పోచారం శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సభాపతి పోచారం శ్రీనివాస్​రెడ్డి శాసనసభ ఆవరణలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గాంధీ, అంబేడ్కర్​ విగ్రహాలకు నివాళి అర్పించారు. శాసన మండలి ఆవరణలో మండలి డిప్యూటీ ఛైర్మన్​ నేతి విద్యాసాగర్​రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు పోచారం, విద్యాసాగర్​రావు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చూడండి : సంక్షేమ తెలంగాణ: పథకాలతో ప్రగతిపథం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.