ETV Bharat / briefs

"ప్రభుత్వ గణాంకాల్లో అవకతవకలు" - గణాంకాలు

ప్రభుత్వం విడుదల చేసే గణాంకాలపై ఇటీవల కాలంలో నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్​ సిన్హా కూడా ఇలాంటి అభిప్రాయన్నే వ్యక్త పరిచారు.

యశ్వంత్ సిన్హా
author img

By

Published : Feb 11, 2019, 9:41 AM IST

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్థిక గణాంకాల్లో అవకతవకలకు పాల్పడుతూ అభివృద్ధిపై తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్​ సిన్హా ఆరోపించారు. అసోం గువహటిలో ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన...ఇటీవల జాతీయ గణాంక సంస్థ సభ్యుల రాజీనామాను ఉటంకించారు.

గత సంవత్సరం భాజపాకు రాజీనామా చేసిన ఈయన... గణాంకాల అవకతవకలకు పాల్పడుతోన్న మొదటి ప్రభుత్వం ఇదేనని ఎద్దేవా చేశారు.

" దేశం 7.5 శాతం వృద్ధి రేటుతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందటం లేదు. ఎన్డీఏ అభివృద్ధిని ఎక్కువ చేసి చూపెడుతోంది. అదే సమయంలో యూపీఏ హయంలో వృద్ధి తక్కువగా చూపెడుతోంది. నోట్ల రద్దు సంవత్సరం(2016)లో వృద్ధి రేటును 8.2 శాతంగా సవరించారు. ఇది అవాస్తవం. " - యశ్వంత్​ సిన్హా, మాజీ కేంద్ర మంత్రి

ప్రస్తుత ప్రభుత్వంలో మీడియా అత్యంత ప్రతికూలంగా ప్రభావితమైందని సిన్హా అభిప్రాయపడ్డారు. వివిధ శాఖలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మోదీ ఆ శాఖల మంత్రులను సంప్రదించరని విమర్శించారు.

పౌరసత్వ సవరణ బిల్లుపై..

ఈశాన్య రాష్ట్రాల అతిపెద్ద ఆందోళన ఈ పౌరసత్వ సవరణ బిల్లేనని, ఇది రాజ్యసభలో ఆమోదం పొందే అవకాశం లేదని అన్నారు. లోక్​సభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లు అన్ని కోణాల్లో తప్పేనని, ప్రభుత్వం ఎగువసభలో ప్రవేశపెట్టకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

" ఈశాన్య రాష్ట్రాల ప్రజల ఉనికికి సంబంధించిన సమస్య ఇది. భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి రాదు. బిల్లు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు." - యశ్వంత్​ సిన్హా, మాజీ కేంద్ర మంత్రి

undefined

SNTV Daily Planning Update, 0100 GMT
Monday 11th February 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
GOLF (PGA): ATandT Pebble Beach Pro-Am, Pebble Beach Golf Links, Pebble Beach, California, USA. Expect at 0130.
BASKETBALL (NBA): Atlanta Hawks v Orlando Magic. Expect at 0400.
SOCCER: Funeral is held for 15-year-old Flamengo goalkeeper Christian Esmerio following a training ground fire which also killed nine of his teammates. Already moved.
SOCCER/ESPORTS: Tributes are paid to youth footballers killed in a training ground fire, ahead of Flamengo's eSports match against Uppercut eSports. Already moved.
SOCCER: Reaction following Manchester City's 6-0 thrashing of Chelsea in the Premier League as Pep Guardiola's team retake top spot. Already moved.
SOCCER: Reaction following Athletic Club v Barcelona in La Liga. Already moved.
SOCCER: Serie A, Sassuolo v Juventus. Already moved.
SOCCER: After a 3-1 win over Schalke, Robert Lewandowski says he's proud to become the first player to score 100 goals at Bayern Munich's Allianz Arena. Already moved.
SOCCER: Highlights wrap following Sunday's matches in the German Bundesliga. Already moved.
SOCCER: Greek Super League, PAOK v Olympiacos. Already moved.
SOCCER: Portuguese Primeira Liga, Benfica v Nacional. Already moved.
SOCCER: Arabian Gulf League, Al Ain v Al Wahda. Already moved.
TENNIS: Fed Cup, day two action, Czech Republic v Romania. Already moved.
TENNIS: Fed Cup, day two action, USA v Australia. Already moved.
RUGBY: Reaction as England make it two wins out of two in the Six Nations with a resounding 44-8 defeat of France at Twickenham. Already moved.
CRICKET: Highlights from day two of the third Test between the West Indies and England in St Lucia. Already moved.
ICE HOCKEY (NHL): Nashville Predators v St. Louis Blues. Already moved.
ICE HOCKEY (NHL): Chicago Blackhawks v. Detroit Red Wings. Already moved.
BASKETBALL (NBA): Philadelphia 76ers v Los Angeles Lakers. Already moved.
WINTER SPORT: Medal ceremony coverage following the women's downhill at the Alpine World Ski Championships in Are, Sweden. Already moved.
WINTER SPORT: Snowboard slopestyle from the Snowboard, Freestyle and FreeSki World Championships in Utah, USA. Already moved.
VIRAL (SKIING): Following his final race, the Alpine World Ski Championships' men's downhill, Aksel Lund Svindal performs a rap on stage at Norway's team hotel. Already moved.
VIRAL (SKIING): Lindsey Vonn is shown footage of fellow retiring star Aksel Lund Svindal rapping and promises to tease the Norwegian, but says she won't follow suit. Already moved.
AUTO RACING (NASCAR): Advance Auto Parts Clash, Daytona International Speedway, Daytona Beach, Florida, USA. Already moved.
********
Here are the provisional prospects for SNTV's output on Monday 11th February 2019.
SOCCER: AS Roma and FC Porto train and talk ahead of the first leg in UEFA Champions League Round of 16 tie at the Stadio Olimpico.
SOCCER: Manchester United and Paris Saint-German prepare for the first leg in UEFA Champions League Round of 16 tie at Old Trafford.
SOCCER: Former Manchester United and England midfielder Paul Scholes is presented as the new manager of Oldham Athletic.
SOCCER: Wydad AC and Lobi Stars finalise their preparations ahead of CAF Champions League Group A meeting in Rabat, Morocco.
SOCCER: Esperance Sportive de Tunis and Orlando Pirates get ready to meet in Rades, Tunisia, in CAF Champions League Group B.
TENNIS: Highlights from the ATP World Tour 500, ABN AMRO World Tennis Tournament in Rotterdam, Netherlands.
TENNIS: Action from the WTA, Qatar Total Open in Doha, Qatar.
GOLF: Highlights from the final round of the AT&T Pebble Beach Pro-Am, in California, USA.
FORMULA 1: Williams F1 present their car and livery for the 2019 season.
FORMULA 1: Toro Rosso F1 present their new car for the 2019 campaign.
MOTORSPORT: NASCAR's Advance Auto Parts Clash, Daytona International Speedway, Florida, USA.
CRICKET: Highlights from day three of the third Test between the West Indies and England in St Lucia.
WINTER SPORT: 2019 FIS Alpine World Ski Championships, men's Alpine combined from Are in Sweden.
WINTER SPORT: News coverage from the Alpine World Ski Championships in Are, including medal reactions.
BIZARRE: As the French Fencing Federation has become the first to recognise light-saber fighting as a bona-fide sport, SNTV visits the French Light-Saber National Open.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.