తిరుమల శ్రీవారిని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. వసంతోత్సవాలలో భాగంగా నిర్వహించిన స్వర్ణ రథోత్సవంలో సతీ సమేతంగా పాల్గొన్నారు. గొవిందనామస్మరణలు చేస్తూ తేరుపగ్గాలను లాగారు.
ఇదీ చదవండి: నేడే ఇంటర్మీడియట్ ఫలితాలు