ETV Bharat / briefs

వాటర్ హీటర్ పెట్టి మర్చిపోయారు

స్నానం కోసం వాటర్​ హీటర్ పెట్టి మర్చిపోయారు. షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఇంట్లోని వస్తువులు కాలిబూడిదైపోయాయి.

షార్ట్ సర్క్యూట్
author img

By

Published : Mar 15, 2019, 12:18 AM IST

నారాయణపేట జిల్లా కేంద్రంలో ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 12 తులాల బంగారం, రూ. 50వేల నగదు కాలిబూడిదైపోయాయి. స్నానం కోసం` వాటర్ హీటర్ పెట్టి మర్చిపోవటం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

షార్ట్ సర్క్యూట్

ఇవీ చూడండి:వ్యక్తిగత అజెండాలు ఎక్కువయ్యాయి

నారాయణపేట జిల్లా కేంద్రంలో ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 12 తులాల బంగారం, రూ. 50వేల నగదు కాలిబూడిదైపోయాయి. స్నానం కోసం` వాటర్ హీటర్ పెట్టి మర్చిపోవటం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

షార్ట్ సర్క్యూట్

ఇవీ చూడండి:వ్యక్తిగత అజెండాలు ఎక్కువయ్యాయి

Intro:Tg_Mbnr_01_14_Fire_Accident_AB_C1

Contributor :- J.Venkatesh ( Narayana pet).
Centre :- Narayana pet

(. ). నారాయణపేట పట్టణం అశోక్ నగర్ కాలనీలో మా ఇంట్లో లో స్నానం చేసేందుకు వేడి నీళ్ళు కావాలని కరెంట్ హీటర్ను పెట్టారు ఆ సమయంలో కరెంటు లేకపోవడంతో అలాగే వదిలేసి ఇ భార్య భర్తలు ఇద్దరు ప్రభుత్వ విధులకు వెళ్లారు మూడు గంటల తర్వాత కరెంటు రావడంతో ఇంట్లోని వస్తువులను కాలిపోయి బూడిదైపోయాయి బీరువా లో బట్టలు 12 తులాల బంగారం 50 వేల రూపాయల నగదు ఈ ప్రమాదంలో కాలి బూడిదయ్యాయి ఇంటి యజమాని ఇట్టి విషయాన్ని మీడియా ముందు బాధను వెళ్లగక్కారు సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు ఇంట్లో ప్రమాదం జరిగిన విషయాన్ని చుట్టుపక్కల వాళ్లు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం తెలిపారు వారు వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు



Body:నారాయణపేట జిల్లా కేంద్రంలో అశోక్ నగర్ కాలనీలో ఇంట్లో లో లో వాటర్ హీటర్ షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో 12 తులాల బంగారం నాలుగు లక్షల ఆదాయం కోల్పోవడం జరిగింది


Conclusion:ఈ అగ్నిప్రమాదంలో లో వెంకటేష్ అద్దె ఇంట్లో ఉంటూ ఊట్కూరు మండలం ఓ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాడు ఉదయం విద్యుత్తు లేనందువల్ల స్నానానికి వేడి నీళ్ల కోసం వాటర్ హీటర్ పెట్టి ఇద్దరు డ్యూటీ కి వెళ్ళడం తో ఈ ప్రమాదం సంభవించింది చుట్టుపక్కల వారు ఇంట్లో మంటలు వ్యాపించడంతో ఎవరు లేని చూసి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు .
బైట్. భాదితుడు వెంకటేష్.
అగ్నిమాపక ఎస్.ఐ. రామలింగం , నారాయణపేట.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.