ETV Bharat / briefs

సర్పంచ్​లకు చెక్ పవర్ ఇవ్వరా..! - సర్పంచ్​ల నిరాహారదీక్ష

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల పరిషత్​ కార్యాలయం ముందు కాంగ్రెస్​ సర్పంచ్​లు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. పదవి స్వీకరించి నాలుగు నెలలైనా ఇంతవరకు చెక్​పవర్​ ఇవ్వనందుకు ఆందోళనకు దిగారు.

సర్పంచ్​ల నిరాహారదీక్ష
author img

By

Published : Jun 11, 2019, 7:38 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల పరిషత్​ కార్యాలయం ఎదుట కాంగ్రెస్​ సర్పంచ్​లు రిలే నిరాహారదీక్షకు పూనుకున్నారు. మండలంలోని 23 గ్రామపంచాయలుండగా ఏడుగురు కాంగ్రెస్ సర్పంచ్​లున్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించి నాలుగు నెలలు గడుస్తున్నా ఇంతవరకు చెక్​ పవర్​ ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. గ్రామాల్లో ఎలాంటి చర్య తీసుకోవాలన్నా కుదరడంలేదని.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చెక్​పవర్​ ఇవ్వాలని సర్పంచ్​లు కోరుతున్నారు.

Intro:Tg_Kmm_06_11_Jathiya_Rahadiri_bho_bhadithul_samavesam_Av_G7

Body:ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాత కారాయి గూడెం లో గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిలో భూములు కోల్పోతున్న భూ బాధితులు సమావేశమయ్యారు

Conclusion:ఈ సమావేశంలో లభూ బాధితుల సంఘం నాయకుడు do raja శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.... జాతీయ భూములు ఇచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారు మన భూములను రెవెన్యూ అధికారులు సర్వే చేయడానికి వస్తే అడ్డు పడాలని పిలుపునిచ్చారు అధికారులు ఒక్కసారి సర్వే చేస్తే భూమిపై హక్కును మనం కోల్పోతామని తెలిపారు. కలెక్టర్ ఆర్డి ఓ జాయింట్ కలెక్టర్ లు లు రైతుల అనుమతి లేకుండా అంగీకారం లేకుండా వారి భూములలో అడుగులు పెట్టమని చెప్పిన తాసిల్దార్ అత్యుత్సాహంతో సర్వేకు వస్తున్నారని తెలిపారు ఈ విషయంపై హైకోర్టు లాయర్ ను సంప్రదించి మన భూములను కాపాడుకుందామని తెలియజేశారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.