ETV Bharat / briefs

'సాహో' దర్శకుడి భావోద్వేగం.. ప్రభాస్​పై కామెంట్

'సాహో' దర్శకుడు సుజీత్.. హీరో ప్రభాస్, నిర్మాతలకు కృతజ్ఞతలు చెబుతూ ఇన్​స్టాగ్రామ్​లో ఓ సందేశాన్ని పంచుకున్నాడు.

సినిమా
author img

By

Published : Aug 29, 2019, 3:07 PM IST

Updated : Sep 28, 2019, 5:52 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'సాహో'. యువ దర్శకుడు సుజీత్ రూపొందించాడు. ఈ సినిమాను ఎంతో కష్టపడి తెరకెక్కించామని అంటూ హీరో ప్రభాస్​, నిర్మాతలకు కృతజ్ఞతలు చెప్పాడీ డైరక్టర్. ఇన్​స్టాగ్రామ్​లో భావోద్వేగభరిత సందేశాన్ని పంచుకున్నాడు.

saaho
సుజీత్ సందేశం

"నాకు ఏమీ లేనప్పుడు నాతో ఉండి, వీడు ఏదో సాధిస్తాడు అనుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. షార్ట్ ఫిల్మ్స్ లేకుంటే నేను లేను, అది నిజం. నువ్వు నిన్ను నమ్మితే, నిన్ను ఎంత మంది ఆపాలి అనుకున్నా ఆపలేరు. నన్ను నాకన్నా ఎక్కువ నమ్మిన నా హీరో(ప్రభాస్), నిర్మాతల గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాను థియేటర్లలో చూడండి. పైరసీని ప్రోత్సహించవద్దు". -సుజీత్, 'సాహో' దర్శకుడు

'రన్ రాజా రన్'తో సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు సుజీత్. 'సాహో' అతడికి రెండో సినిమా. ఇందులో అరుణ్ విజయ్, జాకీష్రాఫ్, మందిరా బేడీ, మహేశ్​ మంజ్రేకర్ వంటి భారీతారగణం నటించింది. సుమారు రూ.350 కోట్ల బడ్జెట్​తో నిర్మించారు.

ఇవీ చూడండి.. మంచి మనసున్న మలయాళ మెగాస్టార్

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, its territories and possessions, and Bermuda. No access to footage of a match in Japan until the end of  the applicable match. In respect of the United Kingdom of Great Britain and Northern Ireland, Ireland, Channel Islands, Isle of Man, and Gibraltar, News Access Use shall solely be within the period of time immediately following conclusion of the last match of day, ending 24 hours thereafter. Excerpts of up to two (2) total minutes of Match footage per day and two (2) total minutes of Activities footage per day for a total of four (4) minutes per day of audio and/or video footage. Match footage excerpts may be televised within twenty-four (24) hours: (i) after 23:00GMT (for matches completed prior to 23:00GMT); (ii) after 03:00GMT (for matches completed between 23:00GMT and 03:00GMT the following day). No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Broadcasters must include an on-air "Courtesy USTA and (applicable US Open broadcast partner) " graphic.
DIGITAL: No standalone digital clips allowed.
SHOTLIST: USTA Billie Jean King National Tennis Center, New York City, New York, USA. 28th August 2019.
1. 00:00 SOUNDBITE: (English) Ashleigh Barty, beat Lauren Davis 6-2, 7-6 (7-2):
(Q. Pretty tense second set. What was going through your mind at 5-3?)
"Yeah, I mean, I think I played, I mean, a pretty good match, pretty clean match on my serve, for all but that one game early in the second. Yeah, I mean, I was creating opportunities in the second set. I just couldn't take advantage of them on Lauren's serve. Really happy how I was able to respond in the 5-4 game and played a really clean tie-break which is
always good."
2. 00:27 SOUNDBITE: (English) Ashleigh Barty, beat Lauren Davis 6-2, 7-6 (7-2):
(Q. How much do you feel you're improving from first to second round?)
"It was a little bit better. There were parts of my game that were better. There were parts of my game that I still want to clean up. There's always room for improvement every single match that you play. I think that's the beauty of this sport: now that I'm still alive in the tournament, I get an opportunity to do that in my next round."
3. 00:45 SOUNDBITE: (English) Ashleigh Barty, beat Lauren Davis 6-2, 7-6 (7-2):
(Q. You mentioned on the court the conditions were a little tricky tonight with the roof closed, Armstrong is different than Ashe. Explain the conditions out there.)
"Yeah, difficult. It's always tough when the roof is closed. Obviously the noise is kept in a little bit more. It's a pretty noisy court as it is. But it's a great atmosphere. There's nothing quite like playing a night session at the US Open. It is pretty special. It is nice to be part of it early in the tournament. It's just another kind of aspect that you have to deal with and you have to adapt to and move on, try and get used to it as quickly as possible so it doesn't become a factor in the match really."
SOURCE: SNTV/USTA/IMG Media
DURATION: 01:21
STORYLINE:
Reaction from Ashleigh Barty after the second seed moved into the third round of the US Open following a 6-2, 7-6 (7-2) victory over American Lauren Davis on Wednesday.
Last Updated : Sep 28, 2019, 5:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.