ETV Bharat / briefs

'పో పోవే' లిరికల్ పాట - suryakantham cinema

నిహారిక కొణిదెల హీరోయిన్​గా నటిస్తున్న సూర్యకాంతం సినిమాలోని పో పోవే లిరికల్ పాట విడుదలైంది.

విడుదలయిన పో పోవే లిరికల్ పాట
author img

By

Published : Mar 16, 2019, 6:45 AM IST

మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల హీరోయిన్​గా నటిస్తున్న సినిమా సుర్యాకాంతం. ఇందులో 'పో పోవే' అంటూ సాగే పాట విడుదలైంది. ఈ చిత్రంలో రాహుల్ విజయ్ హీరోగా కనిపించనున్నాడు. మరో కథానాయికగా పర్లిన్ నటించింది.

నిర్వాణ సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ కథానాయకుడు వరుణ్​తేజ్ సమర్పిస్తున్నారు. మార్క్ రాబిన్ సంగీతమందించారు. ముద్దపప్పు వెబ్ సిరీస్​తో ఆకట్టుకున్న ప్రణీత్ బ్రహ్మండపల్లి దర్శకత్వం వహించారు. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

పో పోవే లిరికల్ పాట కోసం క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Nyon, Switzerland. 15th March 2019.
++SHOTLIST AND FULL STORYLINE TO FOLLOW++
1. 00:00
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: SNTV
DURATION: 04:58
STORYLINE:
Former Liverpool striker Robbie Fowler said on Friday that beating Porto in the Champions League quarter-finals won't be an easy task after the Reds were paired with the Portuguese side in the draw.
++MORE TO FOLLOW++
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.