ETV Bharat / briefs

రఘురామ కృష్ణంరాజు ఇంట్లో సీబీఐ విస్తృత సోదాలు

ఏపీలోని నరసాపురం వైకాపా ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విస్తృతంగా తనీఖీలు చేపట్టిన అధికారులు పలు కీలకపత్రాలను పరిశీలిస్తున్నారు.

rghuraam-krssnnnraaju
author img

By

Published : Apr 30, 2019, 8:21 PM IST

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వైకాపా ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో అధికారులు తనిఖీలు చేశారు. రూ. 2 వేల 656 కోట్ల రుణానికి సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. భారత్ పవర్‌ లిమిటెడ్‌ పేరుతో 3 నాన్‌ బ్యాంకింగ్‌ సంస్థల నుంచి రుణాలు తీసుకున్నట్టుగా గుర్తించారు. 948 కోట్ల రూపాయల మొత్తం రుణఎగవేతకు పాల్పడినట్లు ఆర్థిక సంస్థలు చేసిన ఫిర్యాదుపై.. వివరాలు తెలుసుకున్నారు. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, గ్రామీణ విద్యుదీకరణ సంస్థ, ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ల నుంచి రూ.2 వేల 656 కోట్లు రుణాన్ని రఘురామ కృష్ణంరాజు తీసుకున్నట్టు తెలుసుకున్నారు. విలువైన దస్త్రాలు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు స్వాధీనం చేసుకుని.. కృష్ణంరాజు వాంగ్మూలం నమోదు చేశారు.

ఇదీచదవండి

కారుపై కూలిన హెలికాప్టర్​- ముగ్గురు మృతి

Intro:ap_tpg_81_30_bhugarbajalalananyata_ab_c14

Body:గోదావరి ఇ కృష్ణ నదుల పరివాహక ప్రాంతంలో లో భూగర్భ జలాల నాణ్యత లెవెల్స్ పరిశీలించి చర్యలు చేపట్టారు కేంద్ర ప్రభుత్వ భూగర్భజలాల బోర్డు వ్యాపకాలు ఆధ్వర్యంలో లో ఈ చర్యలు చేపట్టారు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు జిల్లాలో 169 చోట్ల బోర్లు వేయడం ద్వారా నీటి నాణ్యత లెవెల్స్ వివరాలు తెలుసుకునే చర్యలు చేపట్టారు 30 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో నీటి లభ్యత నాణ్యత ఎలా ఉన్నది ప్రస్తుతం ఎలా ఉన్నది తెలుసుకొని నిమిత్తం ఈ చర్యలు చేపట్టారు ఆయా ప్రాంతాల్లో 300 600 వెయ్యి అడుగుల నూతన బోర్లు వేస్తూ నీటి పరిశీలన చర్యలు చేపట్టారు దేశంలోని 13 రాష్ట్రాల్లో లో ఈ చర్యలు చేపడుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు ఒక్కోచోట బోర్లు వేయడానికి సుమారు 19 లక్షల వరకు ఖర్చు అవుతున్నట్లు తెలిపారు ఆయా ప్రాంతాల్లో వేసిన బోర్లలో కొన్నింటిని స్థానిక అవసరాలకు ఇస్తూ మరికొన్నింటిని వారి ఆధ్వర్యంలో పెట్టుకున్నట్లు తెలిపారు పశ్చిమగోదావరి జిల్లాలో 14 చోట్ల బోర్లు వేయాల్సి ఉండగా 12 చోట్ల పూర్తిచేశారు మరో రెండు చోట్ల పనులు జరుగుతున్నాయి మే నెలాఖరు నాటికి అన్ని చోట్ల కూడా వీటిని వేయడం పూర్తి చేసేందుకు ముమ్మరంగా చర్యలు చేపట్టామన్నారు అనంతరం ఆ యా బోర్ లో నీటిని బయటికి రా రా నీటి నాణ్యతను పరిశీలించనున్నట్లు జియాలజిస్ట్ కృష్ణమోహన్ తెలిపారు అత్యధిక చోట్ల పాఠశాల ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు తదుపరి పాఠశాల అవసరాలతోపాటు గ్రామ అవసరాలకు కూడా వీటిని వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు అయితే వీటిని అధికారికంగా ఇచ్చే వరకు ఎటువంటి చర్యలు చేపట్టకూడదని వివరించారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.