మిర్చి రైతులు గిట్టుబాటు ధర కల్పించమని కోరితే తెరాస ప్రభుత్వం బేడీలు వేసిందని ఆరోపించారు లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ప్రచారం నిర్వహించారు. రాహుల్‌గాంధీ ప్రధాని అయిన తర్వాత మద్దతు ధర కోసం ప్రత్యేక కమిషన్ వేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరారు. మిర్చి ఘాటు ఎక్కువగా ఉండటం వల్ల ఆమె ఇబ్బంది పడ్డారు.
ఇవీ చూడండి: స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ పచ్చజెండా