ETV Bharat / briefs

యూట్యూబ్​లో దుమ్మురేపుతోన్న 'రాములో రాములా..'

author img

By

Published : Oct 26, 2019, 5:53 PM IST

Updated : Oct 30, 2019, 11:00 AM IST

బన్నీ నటిస్తున్న 'అల వైకుంఠపురములో' చిత్రంలోని రాములో రాములా సాంగ్​ యూట్యూబ్​లో సంచలనం రేపుతోంది. విడుదలైన నాలుగురోజుల్లోనే 16 మిలియన్ల(కోటి 60లక్షల మందికి పైగా) వీక్షణలతో దూసుకెళ్తోంది.

రాములో రాములా పూర్తి వీడియో సాంగ్

స్టైలిష్​ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'అలవైకుంఠపురములో' చిత్రంలోని 'రాములో రాములా' సాంగ్​ దుమ్మురేపుతోంది. విడుదలైన నాలుగురోజుల్లోనే 16 మిలియన్ల(కోటీ 60 లక్షల మందికి పైగా) వీక్షణలతో యూట్యూబ్​లో సంచలనం సృష్టిస్తోంది. దీపావళి సందర్భంగా పూర్తి పాటను శనివారం(అక్టోబర్​ 26) విడుదల చేసింది చిత్రబృందం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పార్టీ నేపథ్యంలో సాగే ఈ పాటలో బన్నీతో పాటు హీరోయిన్లు పూజా హెగ్డే, నివేదా పేతురాజ్.. సహా నటుడు సుశాంత్, టబు తదితరులు కనిపిస్తున్నారు. తమన్ సంగీతమందించాడు. అనురాగ్​ కులకర్ణి, మంగ్లీ.. ఈ గీతాన్ని అలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు.

ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: 'సామజవరగమన'.. సరికొత్త రికార్డు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS- AP CLIENTS ONLY
Beirut - 26 October 2019
1. Various of Lebanese policemen and riot police forcibly removing protesters who lying on the ground and chanting UPSOUND ( Arabic) " Peacefully, peacefully"
2. Various of Red Cross paramedics carrying a wounded protester to stretcher, wheeling him away
3. Riot police
4. Various of police vehicle removing roadblocks
5. Mid of riot police
STORYLINE:
Lebanese security forces forcibly removed protesters Saturday who used their bodies as roadblocks in central Beirut to prevent the police from opening the roads .
The protesters had set up several roadblocks around Beirut and on major highways to enforce their calls for the government to step down.
Earlier on Saturday the army managed to open some roads around the city.
The military had warned that blocking roads was in violation of the law.
Saturday's events came amid nationwide protests, now in their tenth day.
The protests have paralyzed the country, which already faces a major economic crisis. Banks, universities and schools have been closed since last week.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 30, 2019, 11:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.