ETV Bharat / briefs

మా భూములు వేరే పేర్ల మీద ఎలా వస్తాయి..?

ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూములను ధరణి వెబ్​సైట్​లో మరొకరి పేరుపై నమోదు చేయడాన్ని నిరసిస్తూ జగదేవపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట తిమ్మాపూర్ రైతులు నిరసన వ్యక్తం చేశారు.

రైతుల నిరసన
author img

By

Published : May 29, 2019, 3:40 PM IST

సిద్దిపేట జిల్లా జగదేవ్​పూర్ మండలం తిమ్మపూర్​కి చెందిన రైతులు తహసీల్దార్​ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఎనిమిది మంది రైతులకు సంబంధించిన సుమారు నాలుగున్నర ఎకరాల భూమి కొత్త పాస్ పుస్తకంలో నమోదైంది. మీసేవలో తీసిన పహానీలో మాత్రం అదే గ్రామానికి చెందిన మరి కొందరి పేర్లు రావడాన్ని నిరసిస్తూ ఆందోళన చేశారు. భూములను తక్షణమే తమ పేర్లపై మీసేవ పహానీలో వచ్చే విధంగా నమోదు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

రైతుల నిరసన

ఇవీ చూడండి: ఈ అంజన్నకు మాంసాహారమే నైవేద్యం

Intro:tg_srd_17_29_raithula_andolana_av_g2
అశోక్ గజ్వెల్ 9490866696
ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూములను ధరణి వెబ్ సైట్ లో మరొకరి పేరు పై చేయడాన్ని నిరసిస్తూ జగదేవపూర్ తహసిల్దార్ కార్యాలయం ఎదుట తిమ్మాపూర్ రైతులు నిరసన వ్యక్తం చేశారు

Body:సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తిమ్మపూర్ గ్రామానికి చెందిన ఎనిమిది మంది రైతులకు చెందిన సుమారు నాలుగున్నర ఎకరాల భూమిని కొత్త పాస్ పుస్తకం లో నమోదైనప్పటికీ ఇటీవల మీసేవ పహాని లో అదే గ్రామానికి చెందిన మరి కొందరు వ్యక్తుల పేర్లు రావడాన్ని నిరసిస్తూ ఆ రైతులు తాసిల్దార్ కార్యాలయంలో ఆందోళన చేపట్టారు పై ఉన్న భూములను తక్షణమే తమ పేర్ల పై మీసేవ పహాని లో వచ్చే విధంగా చేయాలని రైతులు డిమాండ్ చేశారు

Conclusion:తమకు ఎలాంటి ఇ నోటీసులు సమాచారం లేకుండా ఇతర పేర్లు మా సర్వే నంబర్లు లో ఎలా మార్పిడి చేస్తారు అని రైతులు అధికారులపై మండిపడ్డారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.