వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తమ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం వివిధ గ్రామాల నుంచి తరలివచ్చారు. పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్లు, సదరన్ ధ్రువపత్రాలకు సంబంధించిన సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించుకున్నారు.
కలెక్టరేట్ ప్రజావాణికి కదలివచ్చిన ప్రజలు - prajavani raddi
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జనం పోటెత్తారు. తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి అర్జీలను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు సమర్పించారు.

ప్రజావాణికి కదలివచ్చిన ప్రజలు
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తమ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం వివిధ గ్రామాల నుంచి తరలివచ్చారు. పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్లు, సదరన్ ధ్రువపత్రాలకు సంబంధించిన సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించుకున్నారు.
ప్రజావాణికి కదలివచ్చిన ప్రజలు
ప్రజావాణికి కదలివచ్చిన ప్రజలు
Intro:Tg_wgl_02_27_prajavani_raddi_av_c5
Body:వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా వానికి జనం పోటెత్తారు. తమ సమస్యలను పరిష్కరించడం కోసం వివిధ గ్రామాల నుంచి ప్రజలు బారులు తీరారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు .ఎక్కువగా భూ సమస్యలు , ఫించన్లు,సదరన్ సర్టిఫికెట్లు బాధితులు తరలివచ్చారు.... స్పాట్
Conclusion:prajavani raddi