ETV Bharat / briefs

వారిపై చర్యలు తీసుకోండి: పూనమ్​కౌర్​ - సినీనటి పూనమ్​కౌర్​

సినీనటి పూనమ్​కౌర్​ మరోసారి హైదరాబాద్​ సీసీఎస్​ పోలీసులను కలిశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న కొన్ని ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

వారిపై చర్యలు తీసుకోండి: పూనమ్​కౌర్​
author img

By

Published : Apr 17, 2019, 8:48 PM IST

సినీ నటి పూనమ్​కౌర్​ నేడు మరోసారి హైదరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులను కలిశారు. సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ర్పచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. నిన్న ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడం వల్ల నేడు మరోసారి పోలీస్​స్టేషన్​కు వచ్చారు. అదనపు డీసీపీ రఘువీర్​ను కలిసి అసత్య ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దర్యాప్తును ప్రారంభించామని త్వరలోనే నిందితులను పట్టుకుంటామని అదనపు డీసీపీ స్పష్టం చేశారు.

వారిపై చర్యలు తీసుకోండి: పూనమ్​కౌర్​

ఇవీ చూడండి: శిక్షణ కోసం వెళ్తే... లైంగికంగా వేధించాడు

Hyd_Tg_56_17_Add Dcp On Cine Nati Poonam_Ab_C1 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) మరోసారి సిసిఎస్ సైబర్ క్రైమ్ కి సినీ నటి పూనమ్ కౌర్ వచ్చారు. నిన్న అధికారులు ఎవరు లేకపోవడంతో... అడిషనల్ డిసిపి రఘువీర్ ని కలిసి తనపై యూట్యూబ్లో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కౌర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. Poonam kaur ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని అడిషనల్ డిసిపి రఘువీర్ తెలిపారు. 36 యూట్యూబ్ ఛానల్ పై పూనం ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. కేసు దర్యాప్తు చేసి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సైబర్ క్రైమ్ అడిషనల్ డిసిపి రఘువీర్ స్వష్టం చేశారు. బైట్: రఘువీర్, సైబర్ క్రైమ్ అదనపు డీసీపీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.