ETV Bharat / briefs

'మోదీ.. నేను గుజరాతీనే.. నాతో చర్చకు వస్తారా'

సమస్యలపై తనతో చర్చించేందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్​ విసిరారు కాంగ్రెస్​ నేత శామ్​ పిట్రోడా. ఐదేళ్లలో భాజపా ఏం చేయలేదని, అందుకే సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రధాని ఏదిపడితే అది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు పిట్రోడా.

author img

By

Published : May 10, 2019, 6:26 AM IST

Updated : May 10, 2019, 8:37 AM IST

శాం పిట్రోడా

భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లలో అన్ని రంగాల్లో విఫలమైందని, ఈ విషయంపై తనతో చర్చకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్​ విసిరారు కాంగ్రెస్​ విదేశీ వ్యవహారాల బాధ్యుడు శామ్ పిట్రోడా. సామాజిక మాధ్యమాల్లో అబద్ధాలు ప్రచారం చేస్తూ.. ప్రజలు నిజాలను నమ్మకుండా చేసే వాతావరణాన్ని భాజపా సృష్టిస్తోందని ఆరోపించారు.

పార్టీ ప్రకటనల కోసం ప్రజా ధనాన్ని ప్రధాని మోదీ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు పిట్రోడా. 'బేటీ బచావో- బేటీ పడావో' పథకానికి ఖర్చు చేసిన సగం నిధులకు సమానమయ్యే ధనాన్ని ప్రకటనల కోసం వాడారని విమర్శించారు.

" రండి సమస్యలపై చర్చిద్దాం. రాహుల్​ గాంధీ (కాంగ్రెస్​ అధినేత)తో చర్చకు వస్తారా. లేకపోతే నాతో చర్చకు రండి.. నేను గుజరాతీనే"

-- శామ్​ పిట్రోడా, కాంగ్రెస్​ విదేశీ వ్యవహారాల బాధ్యుడు

ఏం చేశారో చెప్పండి

ఐదేళ్లలో ఏం చేశారో చెప్పకుండా.. రాహుల్​ పౌరసత్వాన్ని ప్రశ్నించడం, మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీని విమర్శించడం వంటి చర్యలతో మోదీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాట్లాడుతున్న కాంగ్రెస్​ నేత శాం పిట్రోడా

" ఐదేళ్లుగా ఏం చేశారో మాట్లాడండి. సమస్యలపై దృష్టి సారించాలని ప్రధాని మోదీకి సూచిస్తున్నా. ప్రధాని ఓ విషయాన్ని గ్రహించాలి, గుర్తించాలి.. దేశం కోసం రాజీవ్​​ గాంధీ తన ప్రాణాన్ని త్యాగం చేశారు. 2019లో ఓట్లు కావాలంటే.. 2014లో ఏం హామీలు ఇచ్చారు, ఎన్ని అమలు చేశారో చెప్పండి. కానీ చెప్పుకోవడానికి మీరేం చేయలేదు. అందుకే సమస్యలు కాని వాటిపై ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 10 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు. ఒక్క ఉద్యోగాన్ని సృష్టించలేదు. 100 స్మార్ట్​ సిటీలన్నారు. అవెక్కడున్నాయో.. నేను ఒక్కటీ చూడలేదు. "

- శామ్​ పిట్రోడా, కాంగ్రెస్​ విదేశీ వ్యవహారాల బాధ్యుడు

ఈ ఎన్నికలు దేశానికి చాలా ముఖ్యం

దేశానికి ఈ ఎన్నికలు చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు పిట్రోడా. ఈ ఎన్నికలు భాజపా, కాంగ్రెస్​ మధ్య పోటీ మాత్రమే కాదని, దేశ భవిష్యత్తును నిర్ణయించేవని అన్నారు. కనీస ఆదాయ పథకాన్ని ఉపాధి హామీకి అనుసంధానిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకుంటుందని అన్నారు పిట్రోడా.

ఇదీ చూడండి : 'పనితీరుపై మాట్లాడలేకనే గతం మాట్లాడుతున్నారు'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Pretoria - 9 May 2019
1. Wide of briefing of Independent Electoral Commission (IEC) updating media on election results
2. SOUNDBITE (English) Sy Mamabolo, Chief Electoral Officer of the Independent Electoral Commission:
"The audit will cover a statistically representative sample of voting stations as well as where complaints and allegations of double voting have been received. The final number and selection of the sample will be determined in conjunction with expert statisticians. The process was endorsed by the Party Liaison Committee this morning."
3. Cutaway of camera
4. SOUNDBITE (English) Sy Mamabolo, Chief Electoral Officer of the Independent Electoral Commission
"By law the electoral commission has seven days in which to announce the results of an election and is confident that this exercise will be completed in time to provide assurance of the integrity of the results within this period. The Electoral Commission is encouraged by the rapid arrest of four voters in KwaZulu-Natal in conjunction with the alleged double voting. As noted yesterday, any attempt to vote more than once leaves a clear footprint in the electoral process and the suspects were tracked down using this information."
5. Cutaway of media
6. SOUNDBITE (English) Sy Mamabolo, Chief Electoral Officer of the Independent Electoral Commission:
"Progress in the respect of capturing, we have captured 44.17% of all voting stations and those have been audited and the results declared. The remaining 55% of the results we hope to conclude sometime during the course of the morning tomorrow. However 90% of all voting stations should be declared by about 10 p.m. tonight."
7. Wide of media briefing
8. Various of national voting result boards
STORYLINE
The Independent Electoral Commission of South Africa is conducting an urgent audit of some polling stations to find out if double voting occurred in Wednesday's election.
At a media briefing on Thursday the chief electoral officer Sy Mamabolo said the audit would cover a representative sample of voting stations as well as stations where complaints and allegations of double voting were received.
"By law the electoral commission has seven days in which to announce the results of an election and is confident that this exercise will be completed in time to provide assurance of the integrity of the results within this period," Mamabolo said.
At least four people have been arrested in KwaZulu-Natal over alleged double voting.
South Africa's ruling African National Congress had a comfortable lead with nearly half of national election votes counted but much lower support than it received during the last parliamentary and presidential contests.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 10, 2019, 8:37 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.