ETV Bharat / briefs

భాజపా గెలిస్తే భారత్​తో సఖ్యత: పాక్​ ప్రధాని - ఇమ్రాన్​ఖాన్

భారత ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్​ఖాన్. భాజపా గెలిచి మళ్లీ అధికారాన్ని చేపడితే భారత్​తో సఖ్యత కుదిరే అవకాశం ఉందన్నారు. ఇమ్రాన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. పాక్​తో మోదీకున్న మైత్రి అధికారికంగా బయటపడిందని ఆరోపించింది.

భాజపా గెలిస్తే భారత్​తో సఖ్యత: పాక్​ ప్రధాని
author img

By

Published : Apr 10, 2019, 1:16 PM IST

Updated : Apr 10, 2019, 2:02 PM IST

భారత్​లో సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్​కు ఒక్కరోజు ముందు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భాజపా మళ్లీ గెలిస్తే కశ్మీర్ అంశంలో పురోగతి సహా భారత్​తో శాంతి నెలకొనే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. విదేశీ పాత్రికేయులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు ఇమ్రాన్​.

వేరే పార్టీలు గెలిస్తే మతతత్వ వాదులకు భయపడి, కశ్మీర్ అంశంపై వెనక్కి తగ్గే అవకాశం ఉందన్నారు. ఇరు దేశాల మధ్య కశ్మీర్ అంశమే కీలకమని అభిప్రాయపడ్డారు ఇమ్రాన్.

పుల్వామా ఉగ్రదాడిలో 40మంది భారత జవాన్లు అమరులైనప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఘటనకు కారణమైన జైషే ఉగ్రక్యాంపులపై భారత వాయుసేన వైమానిక దాడులు చేసి బదులుతీర్చుకుంది.

మోదీకి ఓటేస్తే పాక్​ను గెలిపించినట్టే...

surjewala
సుర్జేవాలా ట్వీట్

పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్ ప్రకటనపై కాంగ్రెస్ స్పందించింది. ఇమ్రాన్​ వ్యాఖ్యలు పాక్​తో భాజపా మైత్రిని అధికారికంగా ధ్రువీకరిస్తున్నాయని ఆరోపించింది. మోదీకి ఓటేస్తే పాకిస్థాన్​ను గెలిపించినట్లేనని ట్వీట్​ చేశారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా. మోదీ మొదటగా పాక్​ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్​తో మైత్రి చేశారని, ఇమ్రాన్ ప్రస్తుతం మోదీకి అత్యంత సమీప స్నేహితులని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

RESTRICTION SUMMARY: MUST CREDIT WABC, NO ACCESS NEW YORK MARKET, NO USE US BROADCAST NETWORKS
SHOTLIST:
WABC: MANDATORY CREDIT WABC, NO ACCESS NEW YORK MARKET, NO USE US BROADCAST NETWORKS
New York - 9 April 2019
1. Firefighters standing outside fire station
2. SOUNDBITE (English) Captain Steven Moore, FDNY:
"Today we're here with heavy hearts, not only for the FDNY, but for the entire country. Chris was the epitome of what it means to be a New York City firefighter. He was brave, conscientious, dependable, and always rose to the occasion. He was extremely passionate about being a firefighter and a Marine. He was a devoted family man, and leaves behind a wife and three little girls. I know Chris would also want us to mention the other victims of this tragedy. Please keep them in your thoughts and prayers as well. And on behalf of the members of Engine 46 and Ladder Company 27, we want to thank you all for the support in this difficult time. Thank you."
3. Firefighter on ladder  hanging up bunting on fire station
FIRE DEPARTMENT OF NEW YORK - MUST BE USED WITHIN 14 DAYS FROM TRANSMISSION ENDING 23 APRIL 2019, NO ARCHIVING, NO LICENSING, MANDATORY CREDIT FDNY
No date/location available
4. Still - Christopher Slutman, New York City firefighter and US marine killed by a roadside bomb in Afghanistan Monday, April 8, 2019
WABC: MANDATORY CREDIT WABC, NO ACCESS NEW YORK MARKET, NO USE US BROADCAST NETWORKS
New York - 9 April 2019
5. SOUNDBITE (English) Captain Steven Moore, FDNY:
"Chris was a real straight shooter, very squared away, all business, extremely dependable. When you looked  back on the truck and if Chris was working, you knew the job was gonna get done."
6. Bunting hanging from fire station
7. Firefighters standing at attention, zoom on bunting
8. Firefighters salute as Amazing Grace is played on bagpipes
STORYLINE:
New York City firefighters on Tuesday honoured Christopher Slutman, a 15-year FDNY member who was among three American service members killed by a roadside bomb in Afghanistan on Monday.
FDNY Captain Steven Moore said Slutman "was extremely passionate about being a firefighter and a Marine." He added "when you looked back on the truck and if Chris was working, you knew the job was gonna get done."
The Pentagon identified the two other Marines killed as Cpl. Robert A. Hendriks, 25, of Locust Valley, New York, and Sgt. Benjamin S. Hines, 31, of York, Pennsylvania.
Monday's US fatalities bring to seven the number of U.S. soldiers killed so far this year in Afghanistan.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Apr 10, 2019, 2:02 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.