ఇదీ చదవండిఃహైదరాబాద్లో కోటి రూపాయల సీజ్
పాదచారులపైకి దూసుకెళ్లిన లారీ... ముగ్గురు మృతి - acci
కర్ణాటక నుంచి శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తున్న వ్యక్తులపైకి లారీ దూసుకెళ్లింది. కొందరు లారీ చక్రాల కింద పడి నలిగిపోయారు. మరికొందరు భయంతో పరుగులు తీశారు. కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల సమీపంలో జరిగిన ఈ దారుణం అందర్నీ కలచి వేసింది.
కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం
కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటక నుంచి శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తున్న బృందంపైకి ఒక్కసారిగా లారీ దూసుకొచ్చింది. భయంతో కొంత మంది పరిగెత్తారు. మరికొంత మంది లారీ చక్రాల కింద నలిగిపోయారు. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు పోతులింగ, షేక్, ఉలిగయ్యగా పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండిఃహైదరాబాద్లో కోటి రూపాయల సీజ్
Intro:Ap_Nlr_09_26_Ycp_Anil_Prachaaram_Kiran_Av_C1
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ 46వ డివిజన్ లో ప్రచారం నిర్వహించారు. ఒకసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఆయన ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందంటూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ ప్రచారంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Body:కిరణ్ ఈటీవీ భారత్
Conclusion:9394450291

Last Updated : Mar 27, 2019, 3:00 PM IST