ETV Bharat / briefs

మోదీకి జైకొట్టిన ములాయం

నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలంటూ లోక్​సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ములాయం సింగ్ యాదవ్​.

author img

By

Published : Feb 13, 2019, 6:45 PM IST

లోక్​సభ సమావేశాల చివరిరోజున సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్​ చేసిన వ్యాఖ్యలతో విపక్ష నేతలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. భాజపా సభ్యులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.

undefined

"నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని ఆశిస్తున్నా. ప్రస్తుత సభలో ఉన్న వారందరూ తిరిగి ఎన్నికవ్వాలని కోరుకుంటున్నా. అందరికీ ధన్యవాదాలు"
-ములాయం సింగ్​ యాదవ్​

ములాయం సింగ్ యాదవ్ వ్యాఖ్యలపై హర్షం వ్యక్తంచేస్తూ 'జై శ్రీరామ్'​ నినాదాలతో సభను హోరెత్తించారు భాజపా సభ్యులు.

ములాయం సింగ్ వ్యాఖ్యలను ఆశీర్వాదాలుగా భావిస్తున్నానని తన ప్రసంగంలో ప్రస్తావించారు ప్రధాని మోదీ.

భాజపా ఓటమే లక్ష్యంగా సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్​ ఉత్తరప్రదేశ్​లో బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ సమయంలో ములాయం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Abuja - 13 February 2019
1. Various of Nigerian President Muhammadu Buhari arriving
2. Former vice president and opposition candidate Atiku Abubakar signing accord
3. Buhari signing accord
4. Buhari taking seat
5. Abubakar walking to stage
6. SOUNDBITE: (English) Atiku Abubakar, former vice president and opposition candidate:
"As we prepare to sign off on this peace accord which we have done as representatives of our party and people may I freely quote the words of former President Goodluck Jonathan which remain a benchmark for me, taking into account the deep feelings that prevail as February 16, 2019 approaches, and I quote, and he said 'my ambition is not worth the blood of any Nigerian,' end of quote."
7. Abubakar taking seat
8. Buhari walking to stage
9. SOUNDBITE: (English) Muhammadu Buhari, Nigerian President:
"First they come immediately after one of the most peaceful in the history of our country. I'm not saying this because I was blessed to homage the winner, I am saying there had been a lot of fears and anxieties from within and outside Nigeria about the future of our country. We are hopeful that this is evidence that we are all maturing in our disposition towards electoral outcomes."
10. Wide of room
STORYLINE:
Nigeria's president and his top challenger in Saturday's election have signed a pledge of peace ahead of a vote marked by heated accusations that have alarmed some observers.
President Muhammadu Buhari, who seeks a second term, and former Vice President Atiku Abubakar on Wednesday vowed to participate in a free and fair election in Africa's most populous country without "religious incitement" or ethnic profiling.
Past elections in Nigeria have included deadly violence, though the previous vote in 2015 was seen as relatively calm.
It saw the first defeat of an incumbent and first democratic transfer of power between parties.
This time the top two parties have hurled accusations of vote-rigging plots.
With tempers high, local media report that Nigeria's inspector general of police has assured protection to foreign election observers.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.