ETV Bharat / briefs

యాదాద్రీశున్ని దర్శించుకున్న ఎంపీ కోమటిరెడ్డి - OATH

ఎంపీగా ప్రమాణం స్వీకారం చేసి రాష్ట్రానికి చేరుకున్న కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి నేరుగా యాదాద్రి చేరుకుని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. పునర్నిర్మాణ పనులు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

MP KOMATIREDDY VENKAT REDDY VISIT YADADRI TEMPLE FIRST TIME AFTER HIS OATH AS PARLIAMENTARIAN
author img

By

Published : Jun 23, 2019, 10:49 PM IST

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామిని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి దర్శించుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం మొదటి సారిగా యాదాద్రి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో గీతారెడ్డితో పాటు ఆలయ అర్చకులు వెంకట్​రెడ్డికి ప్రత్యేక స్వాగతం పలికారు. ఆశీర్వచనాలు అందజేసి స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకొన్నారు. రాష్ట్ర ప్రజలు చల్లగా ఉండాలని... సకాలంలో వర్షాలు కురవాలని స్వామివారిని కోరుకున్నట్లు కోమటిరెడ్డి తెలిపారు.

యాదాద్రీశున్ని దర్శించుకున్న ఎంపీ కోమటిరెడ్డి

ఇవీ చూడండి: కురిసింది వాన... తడిసింది నేల

Intro:tg_nlg_186_23_yadadri_temple__komati_reddy_mp_visit_av_c21_

యాదాద్రి భువనగిరి...

సెంటర్..యాదగిరిగుట్ట..
రిపోర్టర్.. చంద్రశేఖర్...ఆలేరు..సెగ్మెంట్...9177863630
తేదీ...23౼06౼19

ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన. శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఈరోజు భువనగిరి ఎంపీ గా ప్రమాణ స్వీకారం చేసి మొదటి సారిగా యాదాద్రి స్వామి వారి ని దర్శించుకొని ప్రత్యేక పూజలతో పాల్గొన్న భువనగిరి ఎంపీ కోమటి వెంకట రెడ్డి ప్రత్యేక స్వాగతం పలికి ఆశీర్వవచనాలు చేసిన ఆలయ అర్చకులు అనతరం స్వామి వారి లడ్డు ప్రసాదం ను అంద చేసిన ఆలయ ఈఓ గీతా రెడ్డి.తదుపరి

ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించి వివరాలు అడిగితెలుసుకోన్న ఎంపీ వెంకట్ రెడ్డి, ఆలయ పునర్నిర్మాణపనులకు ,తన వంతు మరియుదాతల సహకారాన్ని అందిస్తామని, తెలంగాణా రాష్ట ప్రజలు చల్లగా ఉండాలని మరియు సకాలంలో వర్షాలు పడాలని భగవంతుని కోరుకున్నామని తెలిపారు నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ రాగానే స్వామి ఆశీర్వాదం తీసుకొని గెలిచాను అని అందుకే ఎంపీ కాగానే మొదట గా ఈరోజు స్వామి వారిని దర్శించుకోవటం జరిగిందని అన్నారు....

Body:tg_nlg_186_23_yadadri_temple__komati_reddy_mp_visit_av_c21_

Conclusion:.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.