ETV Bharat / briefs

అంతరిక్షంలోనూ భారత్​కు చౌకీదార్​: మోదీ - odisha

'మిషన్​ శక్తి'ని తక్కువ చేసి మాట్లాడుతున్న వారికి ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని ప్రధాని నరేంద్రమోదీ జోస్యం చెప్పారు. కేవలం నినాదాలు చేసిన వారిని కాక... ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని, అమలు చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఒడిశాలోని కోరాపుట్​లో జరిగిన సభలో మోదీ ప్రసంగం
author img

By

Published : Mar 29, 2019, 12:21 PM IST

Updated : Mar 29, 2019, 4:38 PM IST

ఒడిశాలోని కోరాపుట్​లో జరిగిన సభలో మోదీ ప్రసంగం
ఒడిశా అభివృద్ధికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ ఎన్డీఏ ప్రభుత్వం విడిచిపెట్టలేదని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టంచేశారు.రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం ఎంతో కృషి చేస్తోందని వివరించారు.

లోక్​సభతో పాటు శాసనసభ ఎన్నికలు జరిగే ఒడిశాలో భాజపా విజయమే లక్ష్యంగా ప్రచార శంఖారావం పూరించారు మోదీ. కోరాపుట్​ జిల్లా జయపురలో భాజపా నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఉపగ్రహ విధ్వంసక క్షిపణిని​ పరీక్షించేందుకు ఇటీవల నిర్వహించిన మిషన్​ శక్తిని ప్రస్తావిస్తూ విపక్షాలపై దుమ్మెత్తిపోశారు మోదీ.

"ఒడిశా ఒక చారిత్రాక విజయానికి కేంద్రమైంది. ప్రపంచ దేశాలకు భారత్ శక్తి సామర్థ్యాలను చాటిచెప్పింది. భారత్​కు అంతరిక్షంలోనూ కాపాలాను నిర్వహించ గల సత్తా ఉంది. ఈ ఘనతను కొంత మంది చిన్న చూపు చూస్తున్నారు. వారిని దేశమంతా గమనిస్తోంది."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

బాలాకోట్​లోని ఉగ్రస్థావరాలపై మెరుపుదాడుల విషయంలో విపక్షాల తీరును మోదీ తప్పుబట్టారు.

"బాలాకోట్ వైమానిక దాడులకు నెలరోజులు పూర్తయింది. ఉగ్రవాదుల శవాలను లెక్కించే పనిలోనే పాకిస్థాన్​ ఉంది. ప్రతిపక్షాలు మాత్రం ఆధారాలు అడుగుతున్నాయి. ఒక స్పష్టమైన ఆలోచనతో పోలింగ్ బూత్​​కు వెళ్లండి. ఉగ్రవాదులను ఇంట్లోకి చొరబడి శిక్షించే ప్రభుత్వం కావాలో, మాటలతో చేతులు దులిపేసుకునే ప్రభుత్వం కావాలో మీరే నిర్ణయించుకోవాలి"

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding Denmark, Finland, Norway, Sweden, Germany, Slovakia, Russia, United States and Canada - unless a separate agreement with the NHL is reached. Scheduled news bulletins only. Max use 10 minutes per week, and no more than 2 minutes of footage in any single programme and no more than 60 seconds of any single game. No archive. All usage subject to rights licensed in contract. For a separate licensing agreement in embargoed countries contact Peg Walsh (PWalsh@nhl.com). For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: PNC Arena, Raleigh, North Carolina, USA. 28th March 2019.
1st period:
1. 00:00 Alex Ovechkin carries a chair to the end of the team bench
2nd period:
2. 00:13 Warren Foegele goal for Carolina and 2-1
3rd period:
3. 00:30 Jakub Vrana goal for Washington to level 2-2
4. 00:45 Nic Dowd goal for Washington to lead 3-2
5. 01:02 End of game
SCORE: Washington Capitals 3, Carolina Hurricanes 2
SOURCE: NHL
DURATION: 01:20
STORYLINE:
Nic Dowd scored on a deflection with 4:56 remaining, and the Washington Capitals clinched a playoff berth with a 3-2 victory over the Carolina Hurricanes on Thursday night.
Brett Connolly and Jakub Vrana scored and Braden Holtby made 24 saves to help the reigning Stanley Cup champions reach the 100-point mark for the fifth straight year and wrap up their 11th spot in the playoffs in 12 seasons.
Warren Foegele and Nino Niederreiter scored for the Hurricanes, who lost consecutive games in regulation for the first time since mid-January and missed out on an important two points that would have helped their chase for their first playoff berth in a decade.
Washington's game-winner came after Nick Jensen's shot from the boards clipped Dowd's stick and slipped between Curtis McElhinney's pads.
Last Updated : Mar 29, 2019, 4:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.