ETV Bharat / briefs

కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్​లో సకల సౌకర్యాలు - mla-quarters-presentation

శాసనసభ్యుల కోసం​ నాలుగెకరాల 26 గుంటల స్థలంలో సూమారు రూ.166 కోట్లతో అన్ని సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా... నిర్మించిన సముదాయం ప్రారంభానికి సిద్ధమైంది. ఎమ్మెల్యేలకు కార్యాలయాల నుంచి సూపర్​మార్కెట్​ వరకు అన్ని రకాల సదుపాయలతో రూపుదిద్దుకున్న నిర్మాణాలను మీరూ చూడండి.

mla-quarters-presentation
author img

By

Published : Jun 16, 2019, 6:17 PM IST

హైదరాబాద్ హైదర్‌గూడలో నూతనంగా నిర్మించిన శాసనసభ్యుల నివాస సముదాయం ప్రారంభానికి సిద్ధమయింది. ఈ నివాససముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రారంభించనున్న దృష్ట్యా.... అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. సకల సౌకర్యాలతో... అత్యాధునిక సొభగులతో... ఒక్కో ఎమ్మెల్యేకు మూడు పడక గదుల ఫ్లాట్​ను కేటాయించారు. సువిశాలమైన పార్కింగ్​, ఆకుపచ్చనైన పార్క్​తో పాటు జిమ్​... సూపర్​మార్కెట్​, గ్రంథాలయం లాంటి సదుపాయాలున్న కొత్త సముదాయంపై ఈటీవీ భారత్​ అందిస్తున్న దృశ్య సమర్పణ...​

కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్​లో సకల సౌకర్యాలు

ఇవీ చూడండి: జీవితపు అర్థాన్ని నేర్పిన నాన్నే నా హీరో...!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.